Matheesha Pathirana Says MS Dhoni is playing my father’s role: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఎందరో క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. భారత ప్లేయర్స్ మాత్రమే కాదు.. విదేశీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక బౌలర్, జూనియర్ మలింగ మతీశా పతిరన అందులో ఒకడు. 2022లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన పతిరన.. 2023లో 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. ఇక 2024లో సత్తా […]
OnePlus 12 Price Cut in Amazon Great Summer Sale 2024: ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్ మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు చాలా చౌక ధరలకు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్, వన్‌ప్లస్, షావోమికి చెందిన పలు స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు […]
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లే. ఇక ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు. శుక్రవారం వాంఖడే మైదానంలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ సేన 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (56) పోరాడకుంటే.. ముంబై 100 స్కోర్ కూడా చేసుండేది కాదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) బ్యాటింగ్‌లో తేలిపోయాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసినా 44 పరుగులు సమర్పించాడు. సొంతమైదానంలో వరుసగా […]
Danish Kaneria React on Rinku Singh’s T20 World Cup 2024 Snub: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. రింకూ 15 మంది జట్టులో లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పెద్దగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో రింకును తీసుకుంటే బాగుండేదన్నాడు. శివమ్ దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం అని […]
Jasprit Bumrah Needs Rested For T20 World Cup Said Wasim Jaffer: ఐపీఎల్ 2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి.. ఏకంగా 8 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో ఉంచుకుని.. ముంబై […]
Deepak Chahar doubtful For IPL 2024: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ దాదాపుగా ఓ బెర్త్ ఖాయం చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా 7 టీమ్స్ పోటీలో ఉన్నాయి. కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ సహా చెన్నై కూడా ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరసలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో టాప్‌లో ఉన్న చెన్నైకి వచ్చే మ్యాచ్‌లు అన్ని చాలా కీలకం. ఈ సమయంలో యెల్లో […]
Jake Fraser-McGurk Says David Warner is more Indian than Australian: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ ఆస్ట్రేలియన్ కంటే భారతీయుడుగానే కనిపిస్తాడన్నాడు. వార్నర్ నిస్వార్థ ఆటగాడు అని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడు. ఐపీఎల్ గురించి చాలా విన్నానని, ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తుందని జేక్ ఫ్రేజర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా యువ […]
Sourav Ganguly On Rinku Singh T20 World Cup 2024 Snub: టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ప్రకటించిన భారత జట్టు గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సరైన జట్టునే ఎంపిక చేశారన్నారు. వెస్టిండీస్ పిచ్‌లు కాబట్టి సెలక్టర్లు అదనంగా ఓ స్పిన్నర్‌ను ఎంపిక చేసి ఉంటారని, అందుకే రింకు సింగ్‌కు అవకాశం దక్కి ఉండకపోవచ్చని దాదా […]
Travis Head Hails Bhuvneshwar Kumar Bowling: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 ఓవర్ చివరి బంతికి సిక్సర్ ఇచ్చి తమని నిరుత్సాహానికి గురిచేశాడని ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ క్లాసిక్ బౌలింగ్‌తో అదరగొట్టాడని ప్రశంసించాడు. నితీశ్ రెడ్డి చూడచక్కని షాట్లతో అలరించాడని హెడ్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 రన్స్ అవసరం కాగా.. 19 ఓవర్ వేసిన కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. […]
Noise Pop Buds Launch and Price in India: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘నాయిస్’ భారత్‌లో మరో కొత్త ప్రొడక్ట్‌ను రిలీజ్ చేసింది. సరికొత్త టెక్నాలజీతో ‘నాయిస్ పాప్ బడ్స్’ను విడుదల చేసింది. ఈ ట్రూవైర్‌లెస్ ఇయర్ ఫోన్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిచనున్నాయి. ఈ బడ్స్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, నాయిస్ ఇండియా […]