Gautam Gambhir explains CSK Strategy in IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక పరుగులు చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తున్నాడు. ధోనీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 110 సగటు, 229.16 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ ఉన్న బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అత్యుత్తమ […]
Fans Round Up Heinrich Klaasen and Jaydev Unadkat in Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఢీకొట్టనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ 3-4 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆర్ఆర్ మ్యాచ్‌కు సమయం ఉండడంతో ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో సన్‌రైజర్స్ […]
Harpreet Brar Said My aim is to bowl more dot balls: తాను ఎప్పుడూ వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనని పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ తెలిపాడు. మ్యాచ్‌లో ఎక్కువగా డాట్ బాల్స్ వేయడానికే ప్రయత్నిస్తానని, అప్పుడు ఆటోమేటిక్‌గా వికెట్లు వస్తాయన్నాడు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తే బౌలర్లు మరింత చెలరేగుతారని హర్‌ప్రీత్ బ్రార్ చెప్పాడు. బుధవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్‌లో బ్రార్ చెలరేగాడు. తన […]
Chennai Super Kings Bowlers News in IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ షాక్ తగిలింది. వివిధ కారణాలతో ఐదుగురు సీఎస్కే స్టార్ బౌలర్లు జట్టుకు దూరం అయ్యారు. దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరణా, మహేశ్ తీక్షణ ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేరు. ఈ ఐదుగురు తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నైకి ఇలా […]
Amitabh Bachchan Ashwatthama’s video for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భారత జట్టుకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఏడీ’లోని అశ్వత్థామ అవతారంలో టీమిండియా క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం […]
Director Krish left from Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. హరిహర వీరమల్లును మూడేళ్ల క్రితం అనౌన్స్ చేసినా.. షూటింగ్ ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా […]
Tamil Singer Uma Ramanan Passed Away: ప్రముఖ తమిళ గాయని ఉమా రామనన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో బుధవారం (మే 1) ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమా వయసు 72. గాయని ఉమా మరణానికి అనారోగ్యమే కారణం అని తెలుస్తోంది. తమిళ చిత్రసీమలో ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడిన ఉమాకు భర్త ఏవీ రమణన్, కుమారుడు విఘ్నేష్ రమణన్ ఉన్నారు. ఉమా రామనన్ అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. శాస్త్రీయ సంగీత […]
Director Anil Ravipudi Comments on IPL Matches: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రంను నిర్మించారు. మే 10న కృష్ణమ్మ రిలీజ్ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు […]
Ambati Rayudu Supports Rinku Singh: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో టీమిండియా ఫినిషర్ రింకు సింగ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. గతేడాదిగా భారత టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. అద్భుత ప్రదర్శన చేస్తున్న రింకూను బీసీసీఐ సెలెక్టర్లు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక చేశారు. రింకూకు 15 మంది జట్టులో చోటివ్వకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు బీసీసీ సెలెక్టర్లపై మండిపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం […]