Aaron Finch on Hardik Pandya Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌లలో మూడు విజయాలు మాత్రమే అందుకుని.. ఏకంగా 8 ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల నేపథ్యంలో ముంబైపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఏమంత గొప్పగా […]
Mayank Yadav Ruled Out of IPL 2024: కీలక ప్లేఆఫ్స్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ మిగిలిన ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం ధృవీకరించాడు. గతంలో గాయం అయిన చోటే అతడికి మరోసారి ఇంజ్యూరీ అయిందని లాంగర్ చెప్పాడు. మయాంక్ గ్రేడ్ 1 టియర్ (సైడ్ స్ట్రెయిన్)తో బాధపడుతున్నాడు. ముందుగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో […]
Faf du Plessis Rare Reord For RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బెంగళూరు బ్యాటర్‌గా డుప్లెసిస్ నిలిచాడు. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పవర్ ప్లేలో ఫాఫ్ 64 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (50) పేరిట ఉంది. పవర్ ప్లేలో గేల్ మూడుసార్లు […]
Fastest fifty for RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6వ ఓవర్ ఐదవ బంతికి జాషువా లిటిల్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ క్యాచ్ పట్టాడు. దాంతో 92 […]
Virender Sehwag Fires on Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ దాదాపుగా ముగిసింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు ఇప్పుడు లేవు. జట్టు పేలవమైన ప్రదర్శనపై అటు అభిమానులు, ఇటు మాజీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వ నైపుణ్యాలు, ఫీల్డ్‌లో […]
iPhone 14 Price Drop in Amazon: ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్.. ఆరు రోజుల పాటు మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. ఐఫోన్ 14పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ఉంది. […]
Aakash Chopra Tweet Goes Viral on Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 30) ప్రకటించింది. జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మాజీలు, ఫాన్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అయితే భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించాలన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు […]
RCB vs GT Playing 11:ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఫాఫ్ తెలిపాడు. మరోవైపు తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ చెప్పాడు. మానవ్ […]