Director Shankar Said Kajal Aggarwal in Indian 3. స్టార్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ […]
Navneet Dhaliwal First Batter To Hit 1st Half Century in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి సమరం జరుగుతోంది. అమెరికా, కెనడా జట్ల మధ్య ఈరోజు ఉదయం 6 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. డలాస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ […]
Pakistan and West Indies have won T20 World Cup most times: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీ టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. వెస్టిండీస్‌తో కలిసి అగ్రరాజ్యం అమెరికా టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. 8 అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్‌లు విశ్వ వేదికపై తమదైన ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగనుంది. అమెరికా, కెనడా మధ్య మ్యాచ్ […]
United States vs Canada Match Starts: అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అయింది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్ […]
India Crush Bangladesh in T20 World Cup 2024 Warm-up Match: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఓడింది. మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. […]
Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ శుభవార్త […]
Vijay Sethupathi Meets Fan in Madurai: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర నచ్చితే చాలు.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు కూడా ఆయన ఎంతో విలువిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ […]
Allu Arjun vs Keerthy Suresh: ‘నేను శైలజ’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. గత ఏడాది ‘దసరా’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి.. తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తమిళ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో సైరన్ సినిమాతో హిట్ అందుకున్న మహనటి.. హిందీలో వరుణ్ […]
Mahesh Babu remembers Krishna on his birthday: నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ‘సూపర్ స్టార్’ కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుని స్టార్ హీరో మహేశ్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. హ్యపీ బర్త్‌డే నాన్నా, నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటావు’ […]
Hero MotoCorp launched Hero Splendor Plus Xtec 2.0: భారత దేశంలో ‘స్ల్పెండర్’ బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లోకి ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా.. ఎక్కువ మంది కోరుకునేది స్ల్పెండర్నే. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఫస్ట్ చాయిస్‌గా మారింది. ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు, చాలా కాలం పాటు మన్నిక, సూపర్ లుక్ కారణంగా స్ల్పెండర్ బైక్ ఆటో మార్కెట్‌ను ఏళ్లుగా శాసిస్తోంది. డిమాండ్ దృష్ట్యా కంపెనీ […]