Road Accident in Madhya Pradesh Today: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోధిజాద్‌లో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. Also Read: ladies Missing In […]
Surya Kumar Yadav Looks Very Strong for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 నేడు ఆరంభమైంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రపంచకప్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సిద్దమయ్యాడు. మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా సూర్య కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత పెరిగిన బరువును తగ్గించుకోవడమే అందుకు కారణం. పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని.. మిస్టర్ 360 సూర్య 15 కిలోల […]
Hardik Pandya on Problems: ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుతో కలిసిన హార్దిక్.. బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ […]
Venkatesh Iyer ties the knot with Shruti Raghunathan: టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్‌ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య వెంకీ-శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. వెంకటేష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూతన జంటకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెతున్నాయి. వెంకటేష్, శృతిలు 2023 […]
BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు. […]
CPI Narayana Slams KCR: ప్రతి క్షంలో కూర్చున్నా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశాశారని, అందుకే ఈ సారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి.. తెలంగాణ అభివృద్ధి కోసం […]
Highest targets succesfully chased in T20 World Cups: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టించింది. పొట్టి టోర్నీ చరిత్రలో మూడో అత్యధిక ఛేదన సాధించిన జట్టుగా యూఎస్ చరిత్రకెక్కింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ రికార్డు యూఎస్ ఖాతాలో చేరింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. యూఎస్ విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 […]
Fan hugged Rohit Sharma in IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం న్యూయార్క్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు దూసుకొచ్చిన ఆ అభిమాని.. హిట్‌మ్యాన్‌ను హగ్ చేసుకున్నాడు. రోహిత్ కూడా అతడిని ఏమీ అనకుండా ఉండిపోయాడు. అయితే […]
Virat Kohli with ICC ODI Player Of The Year Award: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవార్డు అందుకున్నాడు. ‘ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆదివారం న్యూయార్క్‌లో అందుకున్నాడు. అంతేకాదు ‘ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ 2023 క్యాప్‌ను కూడా విరాట్ స్వీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. 2012, 2017, […]
United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో […]