Gold Price Today in India and Hyderabad: బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగి.. జీవనకాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. పసిడి ధరలు ఏప్రిల్ నెలలో భారీగా పెరిగాయనుకుంటే.. మేలో అయితే చుక్కలు చూపించాయి. అయితే పెరిగిన ధరలు ఇటీవలి రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 5-6 రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గింది. […]
Kangana Ranaut Supports Raveena Tandon: బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె కారు డ్రైవర్‌పై దాడి ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. బాంద్రా కార్టర్ రోడ్డులో రవీనా కారు తమను ఢీట్టిందని ఓ ముస్లిం మహిళ ఆరోపించారు. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం తాగి ఉన్నారని.. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని ఆ మహిళ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై ముంబై పోలీసులు విచారణ జరిపి క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు కేసు అని, […]
Riyan Parag on T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు స్థానం దక్కపోవడంపై రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచకప్ చూడాలనే ఆసక్తి తనకు లేదని పరాగ్ తెలిపాడు. ఒకవేళ భారత జట్టులో ఉంటే.. టాప్-4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడిని అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రియాన్.. ప్రపంచకప్ కోసం తీసుకుంటారనే చర్చ […]
Namibia Win in Super Over Against Oman: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి సూపర్ ఓవర్ నమోదైంది. బార్బడోస్ వేదికగా ఒమన్, నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. సూపర్ ఓవర్లో ఒమన్‌పై నమీబియా అద్భుత విజయం సాధించింది. విజయం కోసం ఇరు జట్లు పోరాడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసింది. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా.. ఒమన్ కేవలం […]
Preity Zinta on Lahore 1947 Movie: ఆరేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనున్నారు. ‘లాహోర్: 1947’తో ప్రీతీ తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. సన్నీడియోల్ హీరోగా, రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సొట్టబుగ్గల సుందరి ఓ వీడియోను […]
Actor Karunas found 40 live bullets in Airport: తమిళ్ ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఆదివారం చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. కరుణాస్‌ను సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బ్యాగ్‌లో ఉన్న 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త తమిళ నాట పెను […]
Bollywood Actress Raveena Tandon Car Accident News: బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను, తన తల్లిని రవీనా కారు ఢీకొట్టిందని బురఖా ధరించిన ఓ మహిళ వీడీయోలో ఆరోపించింది. రవీనా, ఆమె డ్రైవర్‌పై ఆ మహిళ కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు రవీనా మద్యం సేవించారని, ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. అయితే నటి రవీనా టాండన్ మద్యం […]
SRH Player Nitish Kumar Reddy Says Please Watch Full Video on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తనకు ఎంతో గౌరవం ఉందని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. తాను ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేసి.. ధోనీపై నెగటివ్‌గా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. ధోనీ గురించి తాను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడాలని నితీశ్ […]
Gautam Gambhir Likely To Say Good Bye To KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెబుతున్నాడా?.. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపిక ఖాయం అయినట్లేనా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దమే అంటూ గంభీర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతానని, జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే […]
RostonChase rescues West Indies for a winning start in T20 World Cup 2024: రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్.. పసికూన పాపువా న్యూగినియాపై చెమటోడ్చి గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్ సిలో పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పసికూన నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ఆపసోపాలు పడింది. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్; 27 బంతుల్లో 4 […]