Sathyaraj about SSMb29 Movie Chance: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియ్యప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో తాన్యా హోప్, యాషికా ఆనంద్, రాజీవ్ మేనన్, రాజీవ్ పిళ్లై, కనిహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న వెపన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో […]
Uppena Director Buchi Babu Father Dies: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటంబం శోకసముద్రంలో మునిగిపోయింది. నేటి సాయత్రం పెదకాపు స్వగ్రామం అయిన యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. పెదకాపు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ నివాళులు అర్పించారు. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అన్న విషయం […]
Gold Rate Today on 31 May 2024 in Hyderabad: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. వరుసగా పెరుగుతూపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం (మే 31) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజటీ […]
Kalki 2898 AD Movie AP, Telangana Distribtion Rights: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, పశుపతిలు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. […]
Anand Devarakonda’s Gam Gam Ganesha Twitter Review: ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన సినిమా ‘గం.. గం.. గణేశా’. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్. ఈ చిత్రం నేడు (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బేబీ’ సినిమా హిట్ కొట్టడంతో.. ‘గం.. గం.. గణేశా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు చోట్ల షో […]
Actress Anjali Tweet About Balakrishna: గత 2-3 రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇందుకు కారణం విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్టుగా వెళ్లిన బాలయ్య.. హీరోయిన్ అంజలి పట్ల దురుసుగా ప్రవర్తించడమే. స్టేజ్‌పై అంజలిని బాలయ్య బాబు పక్కకి నెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అంజలిని ఆయన కావాలనే నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. […]
Aa Okkati Adakku OTT Release Date: మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇందులో వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత కొన్నేళ్ల నుంచి యాక్షన్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన అల్లరి నరేశ్.. చాన్నాళ్ల తర్వాత తన మార్క్ కామెడీ కథతో ప్రేక్షకుల […]
Vishwak Sen’s Gangs of Godavari Public Talk: మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ చిత్రంను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటసింహం బాలకృష్ణతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]
Is Malayalam Actor Jayaram in Kantara Chapter 1: ‘కాంతార’ సినిమాతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్-1 సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని టీజర్ […]
Kalki 2898 AD Animated Trailer: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించగా.. దీపికా పదుకొణె కథానాయికగా నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల ‘బుజ్జి’ […]