Gayathri Gupta Controversial Comments on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబీ’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు స్టార్ డమ్ వచ్చింది. బేబీ అనంతరం వైష్ణవి కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. […]
Virat Kohli on 2011 World Cup debut match: వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత జట్టు న్యూయార్క్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో భారీగా పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారీ […]
Nivetha Pethuraj argued with the Police: టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్.. పోలీసులతో గొడవకు దిగారు. కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు ఆమె నిరాకరించారు. అంతేకాదు వీడియో రికార్డు చేస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను లాగేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ డిక్కీలో ఏముందో అని వీడియో చూసిన ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏం జరిగిందంటే… కారు డిక్కీ ఓపెన్ […]
Ranveer Singh-Prasanth Varma Movie Part ways: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ గురించే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. రణవీర్-ప్రశాంత్ కాంబోలో ‘రాక్షస’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోందని, ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని, ఈ సినిమా నుంచి రణ్వీర్ వైదొలిగాడని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పడింది. ప్రస్తుతానికి ఈ […]
Terror Threat To Ind vs Pak Match in T20 World Cup 2024: మరో మూడు రోజుల్లో వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి […]
Death threats to Ambati Rayudu’s family From Virat Kohli Fans: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ తెలిపారు. కొందరైతే రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారని అయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై […]
Today Gold Rates on 30 May 2024 in India: మగువలకు శుభవార్త. వరుసగా మూడో రోజులు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. గురువారం (మే 30) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,760గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే.. 22 క్యారెట్లపై రూ.400, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. […]
Vijay Antony’s Toofan Teaser: వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరైన హీరో ‘విజయ్ ఆంటోనీ’. బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్.. తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో తుఫాన్ సినిమాను దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందిస్తున్నారు. జూన్ మాసంలో […]
Vijay Antony Said I Will Not Use Sandals in Future Also: కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దాదాపుగా మూడు నెలల నుంచి తాను చెప్పులు లేకుండానే తిరుగుతున్నానని, భవిష్యత్‌లో కూడా చెప్పులు వేసుకోను అని చెప్పారు. చెప్పులు వేసుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదని తెలిపారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, […]
Varshangalkku Shesham Movie OTT Release Date: ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్లు ఖాతాలో వేసుకుంది. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడుజీవితం వంటి చిత్రాలు హిట్ కొట్టాయి. ఈ సినిమాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదలకు […]