Guest appearance List in Prabhas’s Kalki 2898 AD: పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’లో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్ కీలక పాత్రలు చేశారు. ఇందులో బాలీవుడ్ భామ దిశా పటాని, సౌత్ సీనియర్ నటి శోభన, మలయాళ నటి అన్నా బెన్ ఉన్నట్లు సినిమా రిలీజ్ ముందే పోస్టర్స్ ద్వారా చెప్పేశారు. నేడు కల్కి […]
Prabhas Have a New Tag in Kalki 2898 AD Movie: భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలను, భవిష్యత్‌ను కలుపుతూ.. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై ముందునుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోస్టర్లు, ట్రైలర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి. నేడు (జూన్ 27) కల్కి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తవగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ […]
Prabhas’s Kalki 2898 AD Twitter Review: యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని చూసిన సమయం రానే వచ్చింది. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పాటని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ నటించడంతో కల్కిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు […]
Varalaxmi Sarathkumar Meets Nandamuri Balakrishna: తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను వరు వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో వరలక్ష్మి పలువురు టాలీవుడ్ ప్రముఖులను కలిసి వివాహం ఆహ్వానపత్రికను అందజేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ దంపతులకు శుభలేఖ అందించారు. మంగళవారం బాలకృష్ణ ఇంటికి వెళ్లిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన వివాహానికి రావాల్సిందిగా వారిని […]
Adam Gilchrist on Rohit Sharma Batting against Australia: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో ఆస్ట్రేలియాపై రోహిత్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. దూకుడు కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను.. రోహిత్ మైదానంలో చేసి చూపించాడన్నాడు. యువ క్రికెటర్లకు హిట్‌మ్యాన్ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై కేవలం 41 బంతుల్లోనే రోహిత్ 92 పరుగులు చేశాడు. […]
Kamal Haasan on Bharateeyudu Remuneration: బ్లాక్ బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ గురించి లోకనాయకుడు కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయుడు సినిమాలో తాను భాగం కావాలనుకోలేదని తెలిపారు. డైరెక్టర్ ఎస్ శంకర్ తనంతట తానుగా తనను తప్పించాలని కావాలనే రెమ్యునరేషన్ పెంచానని, కానీ నిర్మాతలు అంగీకరించడంతో సినిమాలో నటించానని చెప్పారు. శంకర్ పట్టుదల తాను ఆశ్యర్చపోయానని కమల్‌హాసన్ పేర్కొన్నారు. 1996లో వచ్చిన భారతీయుడుకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. […]
Prabhas Fan Closed His Shop to watch Kalki 2898 AD Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా.. ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చిస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఫ్యాన్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్స్ బుక్ చేసుకుని.. రెడీ అయిపోయారు. సినిమా చూడడం కోసం కొందరు ఫాన్స్ అయితే కాలేజెస్.. ఆఫీస్‌లు బంక్ కొట్టడానికి సిద్ధమైపోయారు. ఇంకొందరు అయితే తమ షాప్స్ కూడా […]
Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ […]
Here Is A Reson for IND vs ENG Semi Final 2 Don’t Have Reserve Day: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీస్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. సూపర్-8 దశలో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, అఫ్గానిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ ఢీకొట్టనున్నాయి. ఫైనల్ లక్ష్యంగా అన్ని టీమ్స్ బరిలోకి దిగనున్నాయి. అయితే తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉండగా.. రెండో […]
Gold Rates Today in Hyderabad: మగువలకు ఇది ‘గోల్డెన్’ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి మారకం, విదేశీ బంగారం నిల్వల ప్రభావంతో గోల్డ్ రేట్స్ నేల చూపులు చూస్తున్నాయి. బుధవారం (జూన్ 26) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి రూ.66,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.230 తగ్గి రూ.72,000 […]