Jos Buttler Said Team India has completely changed Now: టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరుకుంది. ఇప్పుటికే సెమీస్-2 పూర్తవగా.. మరికొద్ది గంటల్లో సెమీస్-2 జరగనుంది. ఇంగ్లండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్‌తోనే ఆడిన భారత్.. 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియాపై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే 2022 సెమీస్‌లో తాము ఓడించిన భారత జట్టు ఇది కాదని, ప్రస్తుత […]
Virat Kohli vs Adil Rashid Battle: టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు టీమ్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమఉజ్జీవులుగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ జట్టును ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి […]
India vs England Weather Report in Guyana: టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ మీదే ఉంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ ఆసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం […]
Anant Ambani Meets Ajay Devgn: అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లిభాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్కోర్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లి చేసుకోనున్నారు. వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తోన్న నేపథ్యంలో అంబానీ ఫామిలీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంది. అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. తమ పెళ్లికి రావాలంటూ ప్రముఖులు, […]
Gold Price Today Hyderabad: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత 5-6 రోజలుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం (జూన్ 27) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,730గా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది. […]
Vyjayanthi Movies Post on Prabhas’s Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కల్కి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సినిమా చూసిన ఫాన్స్.. సోషల్ మీడియాలో […]
Rashid Khan on Afghanistan Defeat vs South Africa in T20 World Cup 2024: ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని అఫ్గానిస్థాన్ సారథి రషీద్ ఖాన్ తెలిపాడు. పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలించలేదని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నాడు. ఇది తమకు ప్రారంభం మాత్రమే అని, ఎలాంటి జట్టునైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం, నమ్మకం కలిగాయన్నాడు. మరింత హార్డ్‌వర్క్ చేసి మున్ముందు సిరీస్‌లకు సిద్ధమవుతాం అని రషీద్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్ […]
Aiden Markram on South Africa Reach ICC T20 World Cup Final: టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. జట్టు సమిష్టి కృషి వల్లే ఫైనల్ వరకు వచ్చామన్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం తాము భయపడటం లేదని, ఇదే ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్‌లో చేస్తామని మార్క్రమ్ ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. టీ20 ప్రపంచకప్ […]
Kalki 2898 AD Movie Black Tickets: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భైరవగా థియేటర్స్‌లో ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. దాంతో కల్కి క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు […]
Directors SS Rajamouli and RGV Play Guest Roles in Kalki 2898 AD: ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కిని రూపొందించారు. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై ముందు నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది. […]