Gulbadin Naib Acting Video Goes Viral: టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్‌లో భారత్ చేతిలో ఓడినా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే బంగ్లా మ్యాచ్ సందర్భంగా అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ ఇన్‌జూరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా మైదానంలో పడిపోయిన నైబ్.. అఫ్గాన్ గెలవగానే వేగంగా పరుగెత్తడం గమనార్హం. నైబ్ ‘ఫేక్ ఇన్‌జూరీ’ డ్రామా […]
Shoaib Akhtar Predicts T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 27న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొనబోతోంది. వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో కోల్పోయిన భారత్.. పొట్టి కప్ లక్ష్యంగా సెమీస్‌లో బరిలోకి దిగుతోంది. టైటిల్ ఫెవరేట్లలో టీమిండియా కూడా ఒకటి. రోహిత్ సేన పొట్టి కప్ గెలవాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ టైటిల్ […]
Ravindra Jadeja out and Sanju Samson in For IND vs ENG Semi Final 2: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. గురువారం (జూన్ 27) ఒక్క రోజులోనే రెండు సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఆరంభమయ్యే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్, ఇంగ్లండ్ సమఉజ్జివులుగా […]
Co-inventor of DLS method Frank Duckworth Dead: డక్‌వర్త్ క్రికెట్ గణాంక నిపుణుడు, డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి సహ సృష్టికర్త ఫ్రాంక్ డక్‌వర్త్ మృతి చెందారు. ఆయన వయసు 84. వృద్ధాప్య సమస్యలతో జూన్ 21న ఫ్రాంక్ డక్‌వర్త్ తుదిశ్వాస విడిచారు. డక్‌వర్త్ మరణవార్త కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ఆయన మరణవార్తను ద్రువీకరించింది. ఫ్రాంక్ డక్‌వర్త్ మరణం పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. […]
Nokia 3210 Price in India: హెఎండీ గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య వెనకపడిపోయిన నోకియా.. మళ్లీ పుంజుకునేందుకు చూస్తోంది. ఈ క్రమంలో మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత నోకియా 3210 మోడల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరిట మరో రెండు ఫోన్లనూ రిలీజ్ చేసింది. యూట్యూబ్, యూపీఐ ఫీచర్లతో ఈ […]
OnePlus Nord CE4 Lite 5G Smartphone Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో ‘సీఈ 4 లైట్’ ఫోన్‌ను జూన్ 25న విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన నార్డ్ సీఈ3 లైట్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. జూన్ 27 నుంచి వన్‌ప్లస్ ఇండియా వెబ్సైట్, అమెజాన్‌లో సీఈ 4 లైట్ ఫోన్‌కు అందుబాటులోకి రానున్నాయి. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 80W ఫాస్ట్ […]
Netflix plans to introduce Free Ad-Supported Plan: ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకునే దిశగా దూసుకెళుతోంది. ఇందులో భాగంగా ‘ఫ్రీ ప్లాన్’ను తీసుకురావాలనుకుంటోంది. అంటే ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కంటెంట్‌ను చూడాలంటే మాత్రం యాడ్స్‌ను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఫ్రీ ప్లాన్‌ను తీసుకొస్తారని ఓ నివేదిక పేర్కొంది. ఆసియా, యూరోపియన్ దేశాల్లో ఫ్రీ ప్లాన్‌ను తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు […]
AP CM Chandrababu Naidu Reach Kuppam: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, […]
Minister Nara Lokesh Meets Goldsmiths: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రజా దర్బార్‌లో మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేసి.. కార్మికులను ఆదుకుంటాం అని చెప్పారు. మంగళగిరిని గోల్డ్ హబ్‌గా రూపొందిస్తామనే హామీకి తాము కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ చెప్పారు. అమరావతిలో నేడు జరిగిన ప్రజా దర్బార్‌లో పలువురు స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ […]
తెరుచుకున్న ఏపీఎండీసీ కార్యాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఏపీఎండీసీ, మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలను […]