MS Dhoni Instagram: నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్న ఎంఎస్ ధోనీ.. అందులో ‘సూపర్ స్టార్’ ఒకరు!
- అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్‌లలో ధోనీ ఒకరు
- భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Follows Amitabh Bachchan in Instagram: క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్‌లలో ఎంఎస్ ధోనీ ఒకరు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా.. కెప్టెన్ కూల్‌గా నీరాజనాలు అందుకున్నారు. అభిమానులు ధోనీని ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన మహీ.. సోషల్ మీడియాలో కూడా సత్తాచాటుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్లు, ఎక్స్‌లో 8.6 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను ధోనీ కలిగి ఉన్నారు.
సోషల్ మీడియాలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకరిగా ఉన్న ఎంఎస్ ధోనీ.. అతడు మాత్రం నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యవసాయ వ్యవసాయ ఖాతా ఈజాఫార్మ్స్, సతీమణి సాక్షి, కుమార్తె జివా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను మాత్రమే ఫాలో అవుతున్నారు. తన సన్నిహితులు, భారత క్రికెట్ ఆటగాళ్లను కూడా మహీ ఫాలో కావడం లేదు. ఇక ఎక్స్‌లో మాత్రం 33 ప్రముఖ వ్యక్తులను అనుసరిస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Also Read: Panjagutta PVR: పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం.. ‘కల్కి’ షో నిలిపివేత!
ఐపీఎల్ 2024లో సిక్సులతో అలరించిన ఎంఎస్ ధోనీ.. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ ఈవెంట్‌లో మెరిశారు. కుటుంబంతో కలిసి అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యారు. మహీ కొత్త లుక్ అందరిని ఆకర్షించింది. మహీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..