దక్షిణాఫ్రికా-ఎతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత్-ఎ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా రిషబ్ పంత్, వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ వ్యవహరించనున్నారు. జట్టులో సీనియర్, జూనియర్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం చోటు దక్కలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మాజీ క్రికెటర్స్ సహా అభిమానూలు బీసీసీఐ, సెలెక్టర్లపై ఫైర్ అవుతున్నారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ […]
క్రికెట్ ఆటలో ఎవరూ ఊహించని పలు రికార్డులు నమోదవుతుంటాయి. మైదానంలో ఎప్పటికప్పుడు ప్రపంచ రికార్డులు బద్దలు అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక రేర్ రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్లో ఎన్నడూ సాధించని రికార్డును ఓ టీమిండియా బౌలర్ బ్యాటింగ్‌లో బద్దలు కొట్టాడు. ఈ రికార్డు స్టార్ బ్యాట్స్మెన్లకు కూడా సాధ్యం కాలేదు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్)లో […]
2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. Also […]
పాకిస్థాన్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో అఫ్రిది ఐదు వికెట్స్ పడగొట్టి ఈ ఘటన అందుకున్నాడు. 38 సంవత్సరాల 301 రోజుల వయసున్న ఆసిఫ్.. అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా 92 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఇంగ్లండ్‌కు బౌలర్ ఛార్లెస్ మారియట్ పేరిట ఉంది. వెస్టిండీస్‌పై […]
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం తనకు త్వరగా వచ్చి ఉంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే 5000 పరుగులు ఎక్కువే చేసేవాడిని అని అన్నాడు. రికార్డులు కూడా తనవే ఎక్కువగా ఉండేవని పేర్కొన్నాడు. 28 సంవత్సరాల వయసులో అంతర్జాతీయం అరంగేట్రం చేసిన హస్సీ.. కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. హస్సీ దేశీయ కెరీర్ ఎక్కువగా ఉండగా.. […]
అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా బుధవారం శామ్సంగ్ కంపెనీ ‘గెలాక్సీ ఎక్స్ఆర్’ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం మొట్టమొదటి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) హెడ్‌సెట్‌గా లాంచ్ చేసింది. గూగుల్, క్వాల్కామ్ భాగస్వామ్యంతో యాపిల్ విజన్ ప్రోకి పోటీగా దీన్ని శామ్సంగ్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి శాంసంగ్ ఎక్స్ఆర్ దక్షిణ కొరియా సహా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ ప్రైస్, […]
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సతీమణి ఆర్తి అహ్లవత్‌కు విడాకులు ఇచ్చాడని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సెహ్వాగ్, ఆర్తిలు గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారని.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ఇద్దరూ ఇప్పటికే స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే 2025 దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన పోస్ట్.. ఆర్తితో విడాకులు నిజమే అని స్పష్టం చేస్తోంది. దీపావళి సందర్భంగా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. యడ్లపాడు మండలం పాత సొలసలో తండ్రి చనిపోయి మూడు రోజులైనా.. మృతదేహానికి కుమారులు అంత్యక్రియలు చేయలేదు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుమారులు, కుమార్తెల మధ్య తలెత్తిన వివాదం తలెత్తడంతో.. తండ్రి మృతదేహం ఇంటిముందే ఉంది. వర్షం వచ్చినా, ఎండా కొడుతున్నా కూడా మృతదేహం పాడె మీద అలానే ఉంది. అయినా కూడా కన్నబిడ్డల హృదయం కరగలేదు. ఈ ఘటనతో బంధువులు, గ్రామస్తులు వారిపై మండిపడుతున్నారు. Also Read: […]
ఆసియా కప్ 2025 ట్రోఫీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫైనల్ ముగిసి 20 రోజలు దాటినా.. ట్రోఫీ, మెడల్స్ ఛాంపియన్ భారత జట్టు చేతికి రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ. తాజాగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నుంచి హెచ్చరిక ఇ-మెయిల్ వెళ్లినా.. నఖ్వీ తగ్గేదేలే అంటున్నాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీని తన చేతుల మీదుగానే టీమిండియాకు ఇస్తా అని […]
Realme GT 8 Pro, Realme GT 8 Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ తన జీటీ సిరీస్‌లో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈరోజు రియల్మీ జీటీ 8 ప్రో, రియల్మీ జీటీ 8 ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, R1X గ్రాఫిక్స్ చిప్‌తో వచ్చాయి. బెస్ట్ కెమెరా, బిగ్ బ్యాటరీతో […]