Sampath Kumar
Author- NTV Telugu-
IND vs SA: భారత జట్టు నిజంగా అతన్ని మిస్సవుతోంది.. అద్భుతాలు చేసేవాడు!
Indian team really misses Mohammed Shami says Dinesh Karthik: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ చేసిన ప్రొటీస్.. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 256 రన్స్ చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్హామ్ (56) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో […] -
AUS vs PAK; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!
3rd Umpire stuck in the Lift during AUS vs PAK 2nd Test: మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. లిఫ్ట్‌లో ఇరుక్కపోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. లంచ్ తర్వాత ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంలోకి వచ్చినా.. మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఏమైందని అయోమయానికి గురైన ఆటగాళ్లు.. చివరకు విషయం తెలుసుకుని నవ్వులు పూయించారు. […] -
Delhi Fog: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. 22 రైళ్లు, 134 విమాన సర్వీసుల్లో జాప్యం!
134 Flights, 22 Trains Late Due to Fog in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈరోజు ఉదయం విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు 0 మీటర్లకు పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాల (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకల్లో జాప్యం నెలకొంది. మరోవైపు రైళ్ల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం చూపింది. విజిబిలిటీ […] -
Sharad Pawar: కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు: శరద్ పవార్
NCP Chief Sharad Pawar Said I has not received an invitation of Ram Temple Inauguration: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఏదేమైనా రామాలయం ఏర్పడైనందుకు చాలా సంతోషిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. రామ […] -
Crime News: పరువు హత్య.. కూతురుని గడ్డివాములో వేసి కాల్చేసిన తండ్రి!
దేశంలోని పలు రాష్ట్రాల్లో పరువు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూతుర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో.. తండ్రులే కాలయముళ్లుగా మారుతున్నారు. పరువు కోసం కన్న కూతుళ్లనే అతి కిరాతంగా చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. వివాహం అయినా తన ప్రేమికుడ్ని తరచుగా కలుస్తుందన్న కోపంతో కూతురుని ఓ తండ్రి గడ్డివాములో వేసి కాల్చేచేశాడు. ఈ హత్య జరిగిన ఏడు నెలలకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం కోలారు […] -
Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఛార్జీలు ఎక్కువే.. కనీస టికెట్ ధర 35!
Check Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వేశాఖ త్వరలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల ఛార్జీలను మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లలో సంబంధిత తరగతి ప్రయాణాల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇతర మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్రిజర్వ్డ్ కోచ్‌ల కంటే సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచ్‌ల బేస్ ఫేర్ దాదాపు 17 శాతం ఎక్కువగా ఉందని ఓ రైల్వే అధికారి తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ […] -
IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. భారత కెప్టెన్ ఎవరు?
Shreyas Iyer could be the India Captain for Afghanistan T20 Series: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. 2024 జనవరి 11న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరీస్ ఇదే. అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పొట్టి […] -
Vijayakanth COVID-19: కెప్టెన్ విజయ్‌కాంత్‌కు కరోనా.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!
Tamil Hero Vijayakanth Test Positive for COVID-19: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాస సమస్య కారణంగా విజయకాంత్‌ను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపింది. విజయకాంత్ గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కెప్టెన్ విజయకాంత్ ఫాన్స్, డీఎండీకే […] -
IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
Shubham Dubey wanted to buy a house for his family: ఒకప్పుడు తమ కుటుంబానికి కనీసం క్రికెట్ కిట్ కొనిచ్చే పరిస్థితి ఉండేది కాదని యువ బ్యాటర్ శుభమ్ దూబె తెలిపాడు. ఐపీఎల్ 2024 ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని చెప్పాడు. కోచ్ కుమార సంగక్కరను కలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు శుభమ్ పేర్కొన్నాడు. విదర్భకు చెందిన శుభమ్ దూబెని ఐపీఎల్ 2024 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ […] -
Smriti Mandhana: అతడి కోసం ఎక్కువ సమయం కేటాయించలేను: స్మృతి మంధాన
Smriti Mandhana Says These Two qualities which I will look in a man: ఓ వ్యక్తి తనకు నచ్చాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు. తనను జాగ్రత్తగా చూసుకోవాలని, క్రికెట్‌ను బాగా అర్థం చేసుకుంటే చాలన్నారు. పరోక్షంగా తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో తాజాగా స్మృతి […]
తాజావార్తలు
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!