Sampath Kumar
Author- NTV Telugu-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
Sai Pallavi Wins Hearts as Sita in Ramayana Trailer: దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే తన సహజ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో కెరీర్లో మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా ‘రామాయణ’ సినిమాతో ఆమెపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్లో సీత పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ […] -
Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. దాంతో 2027 వన్డే ప్రపంచ కప్‌కు హిట్‌మ్యాన్ జట్టులో ఉంటాడా లేదా అన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. 2027 ప్రపంచ కప్ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నట్లు పలుమార్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే అప్పటికి హిట్‌మ్యాన్ వయస్సు 40 సంవత్సరాలకు చెరువవుతుంది. అందుకే అతని ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ […] -
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటూ.. రాష్ట్ర అధికార ప్రతినిధులందరినీ రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తరఫున మీడియా వేదికగా వాయిస్ వినిపిస్తున్న అధికార ప్రతినిధుల బాధ్యతలను తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జనసేనకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 26 మంది అధికార ప్రతినిధులు ఉండగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 మంది […] -
Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్‌బై!
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో వెలుగుచూసిన ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ వివాదం రోజురోజుకూ మరింతగా ముదురుతోంది. బ్యాట్‌కు బంతి తగలకపోయినా.. స్లిప్ ఫీల్డర్ చేతి వేళ్లతో చిటికె వేసి ఎడ్జ్ అయినట్లు శబ్దం సృష్టించి పలువురు బ్యాటర్లను అవుట్ చేయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. తాజాగా ఇలానే ఓ బ్యాటర్ ఔట్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ ఇప్పటికే […] -
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. విద్యార్థినులతో తలకు కొబ్బరి నూనె రాయించుకుని మసాజ్ చేయించుకోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. కస్తూరీబా గాంధీ పాఠశాలలో టీచర్ రూపా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇద్దరు విద్యార్థినులతో తన తలకు కొబ్బరి నూనె రాయించి మసాజ్ […] -
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
Ryan ten Doeschate appointed Head of Cricket Strategy at KKR: టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డస్కాటెకు కొత్త బాధ్యతలు దక్కాయి. భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో తన ప్రయాణాన్ని ముగించిన డస్కాటె.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో చేరాడు. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. డస్కాటెకు హెడ్ ఆఫ్ […] -
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిర్వహించిన ప్రత్యేక ‘కెప్టెన్ కంపారిజన్ ఛాలెంజ్’లో పాల్గొన్న ఫించ్.. డాన్ బ్రాడ్‌మన్, రిచీ బెనాడ్, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్, మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ వంటి దిగ్గజ కెప్టెన్లను ఒక్కొక్కరితో పోల్చుతూ తన ఎంపికను […] -
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు, దాడి కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని దామరచర్ల వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మరికొద్ది సేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న మహిళా ట్రైనీ […] -
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
Who Is Subhadeep Ghosh: భారత క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే చర్చ జోరుగా సాగుతోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అందులో […] -
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
Womens Shave Heads for Cash Reward in Salem: డబ్బులు వస్తాయంటే చాలు ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేసే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజ స్వామీజీ వేషంలో వచ్చి మహిళలకు గుండు గీయించే సన్నివేశాన్ని తలపించేలా ఈ ఘటన జరిగింది. సినిమాలో లచ్చిమిదేవి డబ్బులు ఇస్తుందని చెప్పి రవితేజ అరగుండు గీయించగా.. ఇక్కడ ప్రభుత్వ పథకం పేరుతో గుండు గీయించుకుంటే నగదు ప్రోత్సాహకం ఇస్తామని […]
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!