Samsung Galaxy XR Headset: శాంసంగ్ నుంచి మొదటి గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్‌సెట్.. సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్!
- శాంసంగ్ నుంచి మొదటి గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్‌సెట్
- గెలాక్సీ ఎక్స్ఆర్లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్
- త్వరలో ఇతర దేశాల్లోనూ గెలాక్సీ ఎక్స్ఆర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 2025 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ సందర్భంగా బుధవారం శామ్‌సంగ్ కంపెనీ ‘గెలాక్సీ ఎక్స్ఆర్’ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం మొట్టమొదటి ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (XR) హెడ్‌సెట్‌గా లాంచ్ చేసింది. గూగుల్, క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో యాపిల్ విజన్ ప్రోకి పోటీగా దీన్ని శామ్‌సంగ్ తీసుకొచ్చింది. ప్రస్తుతానికి శాంసంగ్ ఎక్స్‌ఆర్ దక్షిణ కొరియా సహా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్‌సెట్ ప్రైస్, ఫీచర్స్ ఏంటో ఓసారి చూద్దాం.
గెలాక్సీ ఎక్స్ఆర్ 4కే మైక్రో OLED డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ XR2+ Gen2 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఎక్స్‌ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొదటి డివైజ్ ఇదే. 90Hz రిఫ్రెష్ రేటు, 109 డిగ్రీల హారిజాంటల్, 100 డిగ్రీల వర్టికల్ వ్యూయింగ్ యాంగిల్‌తో ఇది లాంచ్ అయింది. అగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీని నిజజీవిత దృశ్యాలతో కలిపి చూపే సాంకేతికత ఇందులో ఉంది. ఇందులోని సెన్సర్ల సాయంతో హ్యాండ్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు చేతి సంకేతాలతో విడ్జెట్లు, యాప్స్‌ను సులువుగా నియంత్రించవచ్చు.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
Also Read: CM Revanth Reddy : రెండేళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి.. సీఎం కీలక ఆదేశాలు
గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్‌సెట్‌లో గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ ఉంది. 3డీ ఫొటో, వీడియో క్యాప్చర్ కోసం మల్టీ కెమెరా సిస్టమ్‌ను ఇచ్చారు. సేఫ్టీ కోసం ఐరిస్ రికగ్నిషన్ ఉంది. వైఫై 7, బ్లూటూత్ 5.4 సపోర్ట్‌కి చేస్తుంది. ఈ హెడ్‌సెట్ ధర అమెరికాలో $1,799 (సుమారు ₹158,000), దక్షిణ కొరియాలో KRW 2,690,000 (సుమారు ₹165,000)గా ఉంది. శామ్‌సంగ్ 12 నెలల EMI ఎంపికలను కూడా అందిస్తోంది. వినియోగదారులు నెలకు $149 (సుమారు ₹13,000) కు కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌సెట్ సిల్వర్ షాడో రంగులో మాత్రమే అందుబాదులో ఉంది.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!