Hamas Chief Ismail Haniyeh Dead in Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని అతని నివాసంపై జరిగిన దాడిలో ఇస్మాయిల్ హత్యకు గురయ్యారరు. ఈ విషయాన్ని పాలస్తీనా గ్రూప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్మాయిల్ సహా అతని బాడీగార్డ్ ఒకరు కూడా చనిపోయారని పేర్కొంది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా హమాస్ అభివర్ణించింది. Also Read: Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ […]
Suryakumar Yadav Heap Praise on India Batters: తాను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్ కంటే.. కుర్రాళ్లు ఆడిన ఆటతీరే బాగా ఆకర్షించిందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 200లకు పైగా స్కోర్లు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలన్నాడు. తాను కేవలం కెప్టెన్‌గా ఉండటానికి రాలేదని, నాయకుడిగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పాడు. మంగళవారం రాత్రి శ్రీలంకతో […]
Ana Carolina Vieira Left Olympics village to spend a night with boyfriend: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ప్రతి అథ్లెట్ కల. విశ్వక్రీడల కోసం ఎన్నో ఏళ్లుగా కఠోర సాధన చేస్తుంటారు. ఇక ఒలింపిక్స్ సమయంలో అయితే అథ్లెట్స్ ఫోకస్ మొత్తం పతకంనే పెడతారు. ప్రతి నిమిషాన్ని పతకం కోసమే వెచ్చిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఓ అథ్లెట్ మూల్యం చెల్లించుకుంది. విశ్వక్రీడలు జరుగుతుండగా బాయ్‌ఫ్రెండ్‌తో బయటకు వెళ్లి.. ఒలింపిక్స్ నుంచి బయటికి […]
Suryakumar Yadav and Rinku Singh Bowling Videos: శ్రీలంకపై భారత్ మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం పల్లెకెలె వేదికగా లంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరి టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శుభ్‌మన్ గిల్ (39; 37 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన లంక సరిగ్గా 137 […]
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ రెండు 5జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. 13 సిరీస్‌లో భాగంగా మంగళవారం (జూలై 30) రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో ప్లస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్మీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఏఐ ఆడియో జూమ్, ఏఐ స్మార్ట్ రిమూవల్ వంటి కెమెరా […]
India won the super over against Sri Lanka: పల్లెకెలె వేదికగా మంగళవారం రాత్రి శ్రీలంకతో ఉత్కంఠభరితంగా ముగిసిన చివరిదైన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ముందుగా మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్‌కు శ్రీలంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. తీక్షణ వేసిన తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ […]
Fungus in Beer Bottle at Hanamkonda: తాజాగా వైన్ షాప్‌లో బీర్ కొన్న ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. బాటిల్లో ఫంగస్‌ను చూసి వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. పలువురు వినియోగదారులు కూడా అతడికి అండగా నిలబడి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమకొండ […]
Jangaon Girl Missed in Ayodhya’s Saryu River: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన ఓ యువతి సరయూ నదిలో గల్లంతైంది. సోమవారం (జులై 19) నదిలో స్నానం చేస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టినా..యువతి ఆచూకీ లభించలేదు. యువతి గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం […]
Rajoli Crime News: భూతగాదాలు ఎంతటి దారుణానికైనా దారితీస్తాయి. భూతగాదాల కారణంగా సొంత అన్న దమ్ములే బద్ద శత్రువులుగా మారతారు. అంతేకాదు చంపుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. భూతగాదాల కారణంగా సోదరుడిని హత్య చేసి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మట్టుపెడదామనుకున్న ఇద్దరు అన్నదమ్ములు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి… జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ […]
A Man Take Ball after Batters Hit Huge Six In TNPL 2024: టీ20 క్రికెట్ వచ్చాక బ్యాటర్లు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. హార్డ్ హిట్టర్లు బాదిన కొన్ని సిక్సులు స్టేడియం అవతల పడుతున్నాయి. మైదానంలో పడిన బంతిని ప్రేక్షకులు తిరిగి ఇచ్చేస్తున్నా.. గ్రౌండ్ బయట పడిన బంతులను మాత్రం కొందరు ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం నవ్వులు పూయిస్తోంది. తన స్థలంలో […]