Shubman Gill Likely To Miss IND vs SL 3rd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ క్లీన్ స్వీప్ మీద భారత్ కన్నేసింది. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో టీ20కి దూరం […]
Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఓదెల మండల కేంద్రంలోని […]
Gold and Silver Rates Decreased in Hyderabad on 30 July 2024: మగువలకు శుభవార్త అనే చెప్పాలి. గత మూడు రోజుల్లో రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి.. రూ.63,200లుగా ఉంది. 24 క్యారెట్లపై రూ.210 తగ్గి.. రూ.68,950గా నమోదైంది. రెండు వారాల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లో […]
India to host 2025 Asia Cup in T20 Format: 2025లో జరగనున్న పురుషుల ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 1984లో ఆసియా కప్ మొదలవ్వగా.. చివరిగా భారత్ 1991లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత భారత్ గడ్డపై టోర్నీ జరగలేదు. 34 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో […]
Shooter Manu Bhaker on Cusp of history in Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళా షూటర్ మను బాకర్ తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచింది. భారత్‌కు పతకం అందించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మను బాకర్ నేడు మరో పోరుకు సిద్ధమైంది.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో సరబ్‌జ్యోత్‌తో కలిసి బరిలోకి […]
Manika Batra becomes 1st Indian table tennis player to reach Olympics Pre-Quarter Finals: భారత టెబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో రౌండ్-16కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డు నెలకొల్పింది. రౌండ్ 32లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంక్ క్రీడాకారిణి ప్రితికా పవడేతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో […]
Rohan Bopanna Retires From India Tennis: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడినట్టు చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో శ్రీరామ్ బాలాజీతో కలిసి పురుషుల డబుల్స్ బరిలోకి దిగిన బోపన్న.. తొలి రౌండ్ కూడా దాటలేకపోయారు. భారత్ జోడీ తమ ఆరంభ మ్యాచ్‌లో 7-5, 6-2తో మోన్ఫిల్స్-రోజర్ వాజెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం 44 […]
Actress Meena Hails MAA Decision YouTube Channels: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లోగా తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌కు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. అసత్య వార్తలను ప్రచారం చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మా రద్దు చేసింది. మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయంపై సీనియర్ హీరోయిన్ మీనా ప్రశంసలు […]
Odisha Old Man walks 600 KM from Hyderabad: ప్రస్తుత రోజుల్లో యువకులు కూడా పట్టుపని పది కిలోమీటర్లు నడవలేరు. అంతెందుకు 250-500 మీటర్ల దూరంలో ఉన్న షాప్ వెళ్లేందుకు కూడా బైక్ తీసుకెళుతుంటారు. అలాంటిది ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఏకంగా 14 రోజుల పాటు 600 కిమీ నడిచి.. స్వగ్రామానికి చేరుకున్నాడు. వెళ్లిన చోట పని దొరక్కపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఆ వృద్ధుడు కాలి నడకన ప్రయాణించాడు. ఈ ఘటన ఒడిషా […]
Huge Landslides Strike in Wayanad: కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని పలు కొండ ప్రాంతాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఎ) బాధిత ప్రాంతాలకు ఫైర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు చేపట్టింది. అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వాయనాడ్‌కు వెళుతున్నట్లు సమాచారం. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ బృందాలు కూడా రెస్క్యూ […]