Nothing Phone 2a Plus 5G Smartphone Launch and Price in India: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్ పై స్థాపించిన బ్రాండే ‘నథింగ్’. ఇప్పటివరకు లాంచ్ చేసినవి కొన్ని స్మార్ట్ఫోన్లే అయినా ఈ కంపెనీకి కావాల్సినంత ప్రచారం దక్కింది. ట్రాన్సపరెంట్ లుక్‌లో వచ్చిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 2ఏలు మంచి మార్కులు కొట్టేశాయి. నథింగ్ ఫోన్ 2ఏకు కొనసాగింపుగా.. ‘నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్’ను కంపెనీ భారత […]
Red Alert in Delhi after Heavy Rain Fall: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో అయితే ఒక గంట వ్యవధిలో 11 సెంమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చుక్కుకుపోయారు. డిల్లీలోని చాలా చోట్ల రోడ్లపైకి […]
Woman Love Proposal Video Shakes Internet: ఒక అబ్బాయి నేలమీద మోకరిల్లి.. అమ్మాయికి ప్రపోజ్ చేయడం సాధారణమే. ఇలాంటి సందర్భాలు అందరూ చాలానే చూసుంటారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు. తాజాగా ఒక అమ్మాయి అందరి ముందే తన ప్రేమను వ్యక్తపరి.. లైఫ్‌లో బెస్ట్ మూమెంట్‌గా మార్చుకుంది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన విధానం అందరిని మనసులను గుచ్చుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో […]
Beautiful View of Srisailam Dam in Night: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి […]
BCCI Meeting on IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం ఈ ఏడాది చివరలో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. నేడు ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే మీటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీల నుంచి కీలక విజ్ఞప్తులు వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్ల రిటైన్షన్, జట్టు పర్స్ వాల్యూ పెంపుపై దృష్టిసారించాలని […]
5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్కామ్’ శుభవార్తను అందించింది. […]
Bigg Boss Fame Mehaboob Shaikh Arrested: హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీ మరోసారి కలకలం రేపింది. బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్.. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కాంటినెంట్ రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు, పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు సమాచారం. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినందుకు మహబూబ్ సహా పార్టీ ఆర్గనైజర్, రిసార్ట్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29న ఈ […]
Gold and Silver Rate Today in India: కేంద్ర బడ్జెట్ 2024 తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నాయి. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. తిరిగి పుంజుకుంటున్నాయి. గత ఐదు రోజుల్లో మూడుసార్లు ధరలు పెరిగాయి. ఈ ఒక్కరోజే బంగారం ధరల్లో భారీగా మార్పు చోటు చేసుకుంది. మేలిమి బంగారమైన 24 క్యారట్ల 10 గ్రాములపై రూ.870 పెరగగా.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల 10 గ్రాములపై రూ.800 పెరిగింది. […]
Manushi Chhillar and Veer Pahariya Romantic Video Goes Viral: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానుషి ప్రేమలో పడ్డారని ఆ వార్తలు సారాంశం. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓరీ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో మానుషి, వీర్ కలిసి కనిపించారు. వీర్ […]
Manu Bahaker About PV Sindhu Fake Profile: భారత మహిళా షూటర్ మను బాకర్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి రికార్డుల్లో నిలిచింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మను.. అదే వేదికపై సహచరుడు సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ […]