IND vs SL 3rd T20 Playing 11: శ్రీలంక పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే.. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో సాధించింది. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ పల్లెకెల వేదికగా మంగళవారం (జులై 30) రాత్రి జరగనుంది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని టీమిండియా పరీక్షించనుంది. ఈ విషయాన్ని రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ క్రమంలో భారత తుది జట్టులో […]
Hero Dhanush Tweet on RaayanSuccess: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కెరీర్లో నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించగా.. కళానిధి మారన్ నిర్మించారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వసూళ్ల వర్షం కురుస్తోంది. ధనుష్ కెరీర్లోనే అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్‌ను సాధించిన చిత్రంగా రాయన్ నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూలు చేసింది. Also Read: […]
Producer Archana Kalpathi about Vijay’s The GOAT Release Date: తమిళ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకటేష్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం […]
Karthi Have A Special Appearance In Suriya’s Kanguva Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10న కంగువా […]
Realme 13 Pro Series Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ రెండు 5జీ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమైంది. 13 సిరీస్‌లో భాగంగా జూలై 30న రియల్మీ 13 ప్రో, రియల్మీ 13 ప్రో+ పేరిట వీటిని లాంచ్ చేయనుంది. దాంతో రియల్మీ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనుంది. ఎప్పటిలానే ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌పై రియల్మీ ఎక్కువగా దృష్టి పెట్టింది. […]
Samsung Galaxy A06 Specifications Leaked Ahead Of Launch in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు కూడా రిలీజ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రీమియం ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్.. ఎంట్రీ లెవల్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ05కి […]
Poco M6 Plus Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమీ’ సబ్‌బ్రాండ్ ‘పోకో’ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతోంది. ‘పోకో ఎం6 ప్లస్’ పేరుతో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఆగష్టు 1న భారత మార్కెట్లో ఎం6 ప్లస్ రిలీజ్ కానుంది. ఈ ఫోన్ అమ్మకాలు ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉండనున్నాయి. శక్తిమంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర […]
Gold Price Today in Hyderabad on 29 July 2024: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. 2024 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ.5-6 వేల వరకు తగ్గింది. దాంతో బంగారం కొనేవారి సంఖ్య పెరిగింది. అయితే పెరిగిందని సంతోషించేలోపే పసిడి రేట్స్ మళ్లీ షాకిస్తున్నాయి. శనివారం తులంపై (22 క్యారెట్లపై) రూ.250 పెరగగా.. నేడు రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్లో సోమవారం (జూన్ […]
Motorola Edge 50 5G Smartphone Launch and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌లో సరికొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ‘మోటోరొలా ఎడ్జ్ 50’ పేరుతో రిలీజ్ అవుతోంది. ఆగష్టు 1న మధ్యాహ్నం 12 గంటలకు ఎడ్జ్ 50 లాంచ్ అవుతుంది. మోటోరొలా స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్ […]
Captain Charith Asalanka on Sri Lanka Defeat: మిడిలార్డర్‌పై విఫలమవడంపై శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక సమయంలో మిడిలార్డర్ బ్యాటర్లు ఆడలేకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. తాము అదనంగా 15-18 పరుగులు చేయాల్సిందని, వాతావరణం కూడా తమతో ఆడుకుందని తెలిపాడు. తాము చాలా మెరుగవ్వాల్సి ఉందని అసలంక చెప్పాడు. ఆదివారం టీమిండియాతో జరిగిన వర్ష ప్రభావిత రెండో టీ20లో లంక 7 వికెట్ల తేడాతో ఓడింది. మ్యాచ్ […]