Free Visa If Neeraj Chopra Wins Gold: పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాపై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విశ్వ క్రీడల్లో నీరజ్ మరో స్వర్ణ పతకం గెలవడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. అయితే జర్మనీకి చెందిన 19 ఏళ్ల మాక్స్ డెహ్నింగ్ నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. జర్మన్ వింటర్ త్రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాక్స్ 90.20 మీటర్లు విసిరాడు. ఈ సంవత్సరంలో ఈ మార్కును […]
Hero Nani About Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ‘నేచురల్ స్టార్’ నాని అవార్డు అందుకున్నారు. అవార్డు తీసుకున్న అనంతరం నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు అవార్డులు తీసుకోవాలనే ఆసక్తి లేదని […]
Today Gold Price in Hyderabad: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిన విషయం తెలిసిందే. తులం బంగారంపై ఏకంగా రూ.5 వేల వరకు తగ్గింది. వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు గోల్డ్ రేట్స్ పెరిగాయి. నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం […]
Manu Bahaker Is a India Flag Bearer: పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైన విషయం తెలిసిందే. చైనీస్ ప్రపంచ నంబర్ 9 ర్యాంకర్ బింగ్ జావో రన్ చేతిలో 21-19, 21-14 తేడాతో ఓటమిపాలైంది. బ్యాడ్మింటన్ విభాగంలో పతకం పక్కా అని ఆశలు పెట్టుకున్న అభిమానులను సింధు నిరాశపరిచింది. అయితే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన షూటర్ […]
KTR Tweet on Balagam Movie: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలు, నటీనటులకు అవార్డులు వరించాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ‘బలగం’.. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]
Wanindu Hasaranga Out From IND vs SL ODI Series: నేడు కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా గాయంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కారణంగా హసరంగా మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. హసరంగా దూరమవడం లంకకే భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. అతడి స్థానంలో 34 ఏళ్ల లెగ్ […]
Novak Djokovic vs Carlos Alcaraz Final Fight in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టెన్నిస్ అభిమానులు కోరుకున్న స్టార్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాస్ గోల్డ్ మెడల్ కోసం తలపడబోతున్నారు. టెన్నిస్ ప్రపంచం కళ్లప్పగించి చూసే ఈ ఆసక్తికర పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. సుదీర్ఘ […]
Paris Olympics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్ మినహా మిగిలిన భారత అథ్లెట్లు నిరాశపరుస్తున్నారు. పతకాలు తెస్తారనుకున్న పీవీ సింధు, నిఖత్ జరీన్‌తో పాటు పలువురు స్టార్ అథ్లెట్లు ఇప్పటికే ఇంటి ముఖం పట్టారు. మను భాకర్ ‘హ్యాట్రిక్’ కొద్దిలో మిస్ అయింది. ఇక ఇప్పుడు అందరి ఆశలు స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌పైనే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరుకుని చరిత్ర సృష్టించిన అతడు బంగారం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఆదివారం జరిగే […]
Film Fare Awards 2024 Tamil: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘చిన్నా’ సినిమా సత్తాచాటింది. ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ సంగీతం విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కిన ‘చిత్తా’ని తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకుడు. సిద్ధార్థ్ నటిస్తూ స్వయంగా నిర్మించిన […]
Swapnil Kusale Shoots Bronze Medal in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. గురువారం ఛటౌరోక్స్‌లోని నేషనల్ షూటింగ్ సెంటర్లో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు 2 పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. […]