Xiaomi Plans To Release Latest Smartphones With Big Battery’s: ఇన్నాళ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఇకపై ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘షావోమీ’ భవిష్యత్‌లో తీసుకురాబోయే స్మార్ట్ఫోన్లలో గరిష్ఠంగా 7,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించాలని చూస్తోందట. అంతేకాదు అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపైనా షావోమీ పనిచేస్తోందని తెలుస్తోంది. 5500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500 […]
Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.1000కి పైగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఆగష్టు 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450గా.. 24 క్యారెట్ల ధర రూ.70,310గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు […]
Suryakumar Yadav To Play Buchi Babu Tournament: టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 బుచ్చి బాబు టోర్నమెంట్లో ముంబై తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు రంజీ ట్రోఫీ సీజన్లో కూడా మిస్టర్ 360 ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో రాణించి.. భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ […]
Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్‌లోకి వచ్చారు. నెట్టింట సామ్‌కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం. ముఖేష్ […]
Sarabjot Singh Rejects Govt Job: పారిస్ ఒలింపిక్స్ 2024లో సరబ్జోత్ సింగ్, మను బాకర్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియాతో పోటీపడి పతకాన్ని గెలుచుకుంది. ఇటీవల భారత్ వచ్చిన సరబ్జోత్, మనులు.. చండీగఢ్‌లో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీని కలిశారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలను హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సరబ్‌జ్యోత్ ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. Also Read: Paris […]
Paris Olympics 2024 Closing Ceremony Today: గత 19 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను అలరిస్తున్న పారిస్ ఒలింపిక్స్ నేడు ముగియనున్నాయి. జులై 26న అధికారికంగా క్రీడలు ఆరంభమవ్వగా.. ఆగష్టు 11తో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 12.30 గంటలకు క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముగింపు వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ వ్యవహరించనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 చివరి రోజు అథ్లెటిక్స్ (మహిళల […]
Vivo V40 Pro and Vivo V40 Launched in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘వీ’ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40 ప్రో’, ‘వివో వీ40’ పేరుతో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ మొబైల్స్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్నాయి. 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుండడం విశేషం. వివో వీ40 ప్రో, వివో వీ40 ఫోన్ల ధర, […]
Meenakshi Seshadri About Re Entry: 90వ దశకంలో సూపర్‌హిట్ కథానాయికలలో ‘మీనాక్షి శేషాద్రి’ ఒకరు. ‘దామిని’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. ఇక 1991లో ‘బ్రహ్మశ్రీ విశ్వామిత్ర’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఆపద్బాంధవుడు’తో మరింత దగ్గరయ్యారు. మీనాక్షి తన 13 ఏళ్ల కెరీర్లో 70 సినిమాల్లో నటించారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. 1995లో హరీష్ మైసూర్‌ను పెళ్లి […]
Actress Keerthy Suresh Says I faced Most Trolls in Career Beginning: అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అని హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేశ్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొటాయని, దాంతో చాలామంది తనని విమర్శించారని పేర్కొన్నారు. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. కావాలని చేసే నెగెటివ్ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని కీర్తి చెప్పుకొచ్చారు. […]
Arshad Nadeem Says It’s always good to compete with Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్లు బల్లెం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. హాట్ ఫేవరెట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి రజతంతో సరిపెట్టుకొన్నాడు. ఫైనల్ అనంతరం అర్షద్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య పోరంటే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ […]