Tollywood Producer: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంట్లో తీవ్ర విషాదం!
- శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాదం
- శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి మృతి
- టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Shyam Prasad Reddy Wife Vara Lakshmi Dead: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాన్సర్ మహమ్మారితో పోరాడిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే వరలక్ష్మి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి హిట్ సినిమాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
Also Read
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే.. అత్యంత ముఖ్యమైన రోజు! పతకాలు పక్కా
ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షోకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఢీ, క్యాష్, స్టార్ మహిళ వంటి పలు ఎంటర్టైన్మెంట్ షోలకి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. అందుకే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. జబర్దస్త్ షోలో చేసిన చాలామంది ప్రస్తుతం సినిమాల్లో చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!