Gold Price Today in Hyderabad on 9 August 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. తులం గోల్డ్ రేటు దాదాపు రూ.1300 పైన దిగొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది కాబట్టి పసిడి ధరలు తగ్గాయని సంతోషించేలోపే.. మళ్లీ షాకిచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఆగష్టు 9) 22 […]
Paraguay Swimmer Luana Alonso announced Retirement: ‘అందం’ దేవుడిచ్చిన వరం. కళ్లు తిప్పుకోలేని అందం ఉన్న ఎందరో అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందులో పరాగ్వేకు చెందిన యువ స్విమ్మర్ ‘లువానా అలోన్సో’ ఒకరు. అయితే చూపుతిప్పుకోలేని ఆ అందమే ఆమెకు శాపంగా మారింది. తోటి క్రీడాకారులను లువానా తన అందచందాలతో ఇబ్బందికి గురిచేస్తుందని.. పరాగ్వే ఒలింపిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. లువానాను పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు. అయితే చివరకు ఆమె ఓ షాక్ […]
Arshad Nadeem Claims Historic Gold Meal: ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో హర్షద్.. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకం రేసులో ఉన్న అండర్సన్ పీటర్సన్, జులియెస్ యెగో, జాకబ్ వాద్లెచ్, నీరజ్ చోప్రాలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన […]
Cash Prize for Hockey India Team: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత్ కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో […]
Neeraj Chopra Said I gave my best in Paris Olympics 2024: భారతదేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తెలిపాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో చాలా పోటీ ఉందని, ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడన్నాడు. ఇది అర్షద్ నదీమ్ డే అని, తాను మాత్రం వందశాతం కష్టపడ్డా అని నీరజ్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా (89.45 మీటర్లు) […]
Iam happy with Silver Medal in Paris Olympics 2024 Says Neeraj Chopra Mother: పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరాడు. భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. నీరజ్ సిల్వర్ మెడల్ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. […]
Neeraj Chopra wins silver medal with 89.45m in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తంగా 12 మంది పోటీ పడ్డ ఫైనల్లో మన బల్లెం వీరుడు రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాల్లో […]
Neeraj Chopra on India Medals: పతకాల సంఖ్యను పోల్చడం ఏమత్రం సరికాదని గోల్డెన్ బాయ్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం సాధించడం సామాన్యమైన విషయం కాదన్నాడు. పారిస్‌లో భారత ఆటగాళ్లు సాధించన దాన్ని తక్కువ చేసి చూడటానికి వీల్లేదన్నాడు. క్రీడా సంస్కృతిలో మనకంటే మెరుగ్గా కొన్ని దేశాలు ఉన్నాయని నీరజ్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ పతకాలతో పోలిస్తే పారిస్ ఒలింపిక్స్ 2024లో తగ్గినట్లు వాదనలు వస్తున్న వేళ భారత్ […]
Bitthiri Sathi apologizes for comments on Bhagavad Gita: బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ కావలి వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. భగవద్గీతను అనుకరిస్తూ.. బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారంటూ బిత్తిరి సత్తిపై తెలంగాణ ‘వానర సేన’ సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి […]