Bitthiri Sathi: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి!
- వివాదంలో బిత్తిరి సత్తి
- భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు
- క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bitthiri Sathi apologizes for comments on Bhagavad Gita: బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ కావలి వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. భగవద్గీతను అనుకరిస్తూ.. బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారంటూ బిత్తిరి సత్తిపై తెలంగాణ ‘వానర సేన’ సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి హిందూ సమాజాన్ని అవమానించేలా వీడియో చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
తాజాగా ఈ అంశంపై బిత్తిరి సత్తి స్పందించారు. భగవద్గీతపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘నేను మీ బిత్తిరి సత్తి. ఈ మధ్య ఓ వీడియో వైరల్ అయింది. నేను ఎప్ప్పటి లాగానే సరదాగా వీడియో చేశాను. అందులో చిన్న అక్షరదోషం జరిగింది. కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కూడా భగవద్గీతను ఆరాధిస్తా, చదువుతాను. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా. ఇన్ని ఏళ్లలో ఏం తప్పు జరగలేదు. ఎందుకు ఇలా చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎప్పుడూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి వీడియోస్ తీస్తుంటాను. ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!