Neeraj Chopra: నీరజ్ చోప్రా భారత్‌ను గర్వించేలా చేశాడు.. ప్రధాని మోడీ ప్రశంసలు!
- నీరజ్ చోప్రాకు రజత పతకం
- ప్రధాని మోడీ ప్రశంసలు
- ప్రశంసలు కురిపించిన రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu Congratulates Neeraj Chopra For Olympic Silver: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ ఈటెను 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైసవం చేసుకున్నాడు. పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. ఇక గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘నీరజ్ చోప్రా అద్భతమైన వ్యక్తి. తన ప్రతిభను మరోసారి చాటాడు. నీరజ్ మరో ఒలింపిక్ మెడల్‌తో భారత్‌ను గర్వించేలా చేశాడు. రజతం సాధించిన నీరజ్‌కు అభినందనలు. యువ అథ్లెట్లు తమ కలలను నెరవేర్చుకోవడానికి, భారత్‌ను గర్వపడేలా చేయడానికి నీరజ్ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది’ అని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Neeraj Chopra: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు!
సిల్వర్ సాధించిన నీరజ్ చోప్రాపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసలు కురిపించారు. ‘చరిత్ర సృష్టించిన నీరజ్‌కు అభినందనలు. వరుస ఒలింపిక్స్‌ల్లో బంగారు, రజత పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. నీరజ్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తోంది. వచ్చే తరాలకు అతడు స్ఫూర్తిగా నిలుస్తాడు. రాబోయే రోజుల్లో భారత్‌కు మరిన్ని పతకాలు, కీర్తిని తీసుకురావాలని దేశం కోరుకుంటోంది’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb
— Narendra Modi (@narendramodi) August 8, 2024
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!