Gold Rates Drops Today in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. తులం బంగారంపై నిన్న రూ.100 తగ్గగా.. నేడు కూడా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్లో శనివారం (ఆగష్టు 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా నమోదైంది. మరోవైపు వెండి ధర నేడు భారీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.1,400 తగ్గింది. దేశీయ మార్కెట్లో నేడు […]
SS Rajamouli About Mathu Vadalara 2 Teaser: 2019లో కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్ రానా మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. శ్రీసింహా, నరేష్ అగస్త్య, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ల కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇక రెట్టింపు వినోదం పంచేందుకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైంది. పార్ట్ 2కు సంబందించిన టీజర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ టీజర్ చూసిన దర్శకధీరుడు […]
Nani About Kalki Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో ‘నేచురల్ స్టార్’ నాని ననటిస్తున్నారని […]
Aditi Rao Hydari and Siddharth Marriage Update: గత మార్చిలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి పాల్గొనగా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు సిద్ధార్థ్‌తో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రంగనాథస్వామి ఆలయంలోనే తామిద్దరం పెళ్లి చేసుకుంటామని అదితి చెప్పారు. ‘మహాసముద్రం […]
పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత క్రీడాకారుల పతక వేట ఘనంగా ఆరంభమైంది. శుక్రవారం ఒక్క రోజే నాలుగు పతకాలు ఖాతాలో చేరాయి. ఇందులో ఓ స్వర్ణం కూడా ఉంది. టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్ అవని లేఖరా.. పారిస్‌లోనూ గోల్డ్ గెలిచింది. షూటింగ్‌లోనే మనీశ్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం గెలిచారు. ఇక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పతకం సాధించింది. నేడు కూడా భారత్ ఖాతాలో పతకాలు చేరే అవకాశాలు […]
Actress Parvathy on Mohanlal: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఓ నివేదిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు.. నటీమణులను ఓ ఆటబొమ్మలా చూస్తారని పేర్కొంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం భారతీయ సినిమా […]
UPI Circle Option in Google Pay: ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే.. యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఓ వ్యక్తి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయం ఉంటుంది. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబై వేదికగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను గూగుల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం […]
Ishita Raj about Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాసా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి హార్దిక్ హెడ్‌లైన్స్‌లో ఉంటున్నాడు. అనంత్ అంబానీ వివాహ సమయంలో నటి అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ నటి ఇషితా రాజ్ చేసిన కామెంట్స్ కారణంగా మరోసారి […]
2nd FIR against Malayalam Actor Jayasurya: మలయాళ నటుడు జయసూర్యపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నటి ఫిర్యాదు మేరకు ఆయనపై 354, 354A(A1)(I), 354D ఐపీసీ సెక్షన్ల కింద రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నటి నుంచి పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆపై కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు. త్రిసూర్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును […]
Kangana Ranaut I Love Direction: నటిగానే కొనసాగడం తనకు నచ్చదు అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పారు. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో తానూ ఒకరినన్నారు. దర్శకురాలిగా ఉండటం ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ సమయంలో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అని కంగనా తెలిపారు. కంగనా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్ 6న ఈ సినిమా […]