సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన ఈ సిరీస్‌ను గెలవాలని టీమిండియా చూస్తోంది. సొంతగడ్డపై సిరీస్ కాబట్టి రోహిత్ సేనకు గెలుపు లాంఛనమే. అయితే ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై 2-0తో బంగ్లా మట్టికరిపించింది. పాకిస్థాన్‌లో ఇంతకుముందు ఒక్క టెస్టూ గెలవని బంగ్లా ఏకంగా సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని […]
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డ యువతులు.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం లక్ష్మీ తోమర్ (24), దీక్ష జాదన్ (25)లు ఇండోర్‌లోని ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మహాలక్ష్మి […]
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో […]
Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో […]
సొంత బావమరిది బతుకు కోరే బావ.. ఆస్తి కోరుకున్నాడు. ఇందుకోసం బావమరిదిని పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా సృష్టించి.. మృతదేహాన్ని అత్తింటివారికి అప్పగించాడు. అయితే అత్తమామలకు అనుమానం రావడంతో బావ బాగోతం అంతా బయపడింది. చివరకు బావ కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీకాంత్.. గచ్చిబౌలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టి ఐదు […]
Jonty Rhodes About India fielding coach Role: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేసినా తనకు ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాకు అంతర్జాతీయ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లుందన్నారు. తాను లోకల్ అని, తనది గోవా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ మంచి పనితీరు కనబరిచారని […]
Tollywood Hero Jr NTR will be in Kapil Show Season 2: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ షోకు రికార్డు వ్యూస్ వచ్చాయి. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, ఇంతియాజ్ అలీ, సన్నీ డియోల్, బాబీ డియోల్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా లాంటి వారు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. […]
White Snake Viral Video Goes Viral: తరచుగా మనం పాములను చూస్తూనే ఉంటాం. చాలామంది ఎక్కువగా నల్లటి పాములను చూస్తుంటారు. చాలా అరుదుగా మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండే ఆములవాస పాము మనకు కనబడుతుంది. వైట్ కలర్ స్నేక్ కూడా ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఆగ్నేయ ఆసియాలో ఉంటాయి. తాజాగా వైట్ స్నేక్‌ను సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Also Read: […]
Badrinath recalled MS Dhoni’s Angry Moment: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూ.. తన పని చేసుకుంటూ పోతుంటాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మైదానంలో సహచర ఆటగాళ్లపై అరిచిన సందర్భాలూ లేవు. అందుకే అతడిని ‘మిస్టర్ కూల్’ అని అంటారు. అయితే ధోనీ ఆగ్రహంను తాను ప్రత్యక్షంగా చూశానని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ ఆటగాడు ఎస్ […]
Gold Prices Raise for the second day in a row: దేశంలో బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. 2024 కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పతనమైన పసిడి ధరలు.. అప్పటి నుంచి క్రమంగా దిగి వచ్చాయి. గత 10 రోజులుగా పుత్తడి ధరల్లో పెరుగుదల లేకపోయినా.. ఈ రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో పెరిగింది. శుక్రవారం 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1300 పెరగగా.. శనివారం రూ.440 పెరిగింది. 22 కారెట్లపై […]