Ram Charan No To Travel AP Today: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వరదల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో వేలాది కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందిపడ్డారు. వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలించారు. ఈ పరిస్థితుల నుంచి తెలుగు ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు […]
Gold and Silver Prices Today in India: మగువలకు భారీ షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర… నేడు ఊహించని రీతిలో పెరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.1300 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,450గా నమోదైంది. మరోవైపు నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర.. […]
Rakul Preet Singh About Prabhas Movie: పెళ్లి అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్లో చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ‘రెబల్ స్టార్’ ప్రభాస్ […]
Mathu Vadalara 2 Movie Twitter Review: శ్రీసింహా కోడూరి హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తువదలరా 2’ . ఫరియా అబ్దుల్లా, సత్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. పార్ట్-1 హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కామెడీ ఎంటర్టైనర్ నేడు (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. ఎక్స్ (ట్విటర్) […]
Lyricist Gurucharan Passed Away: టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్ రహమత్ నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గురుచరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకి భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పటి ప్రముఖ నటి ఎంఆర్ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల […]
Regina Cassandra Said I Have A Many Relationships: 2022లో ‘శాకిని ఢాకిని’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. అబ్బాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అబ్బాయిలు, మ్యాగీ.. 2 నిమిషాలలో అయిపోతాయి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రెజీనా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మరోసారి రెజీనా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈసారి తన గురించే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్ […]
Amazon Great Indian Festival Sale 2024 Dates: పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ డేస్ సేల్’ నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా.. సెప్టెంబర్ 30 నుంచి సేల్ మొదలవనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కమింగ్ సూన్’ అనే పోస్టర్ ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఉంది. మరో ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ కూడా అతిపెద్ద సేల్కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను ఈ నెలాఖరులో […]
Vivo T3 Ultra 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ‘వివో టీ3 అల్ట్రా 5జీ’ పేరుతో తీసుకొచ్చింది. ఇటీవల టీ సిరీస్‌లో తీసుకొచ్చిన వివో టీ3 ప్రోకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో.. టీ3 అల్ట్రాను రిలీజ్ చేసింది. ఇప్పటికే వివో టీ3 లైట్, వివో టీ3 ప్రో, వివో టీ3 […]
Ravi Basrur Compose Music Bit For NTR: ‘కేజీఎఫ్’ సినిమా చూసిన వారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలను అంత ఈజీగా మరిచిపోలేరు. ప్రస్తుతం వస్తున్న ఏ యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా సరే.. కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను బీట్ చేయలేకపోతున్నాయి. ఇక సలార్ సినిమా బీజీఎం విషయంలో ముందుగా అంత బాగాలేదనే టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది ‘రవి […]