IND vs BAN 1st Test: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్దమైంది. గురువారం చెన్నైలో మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న టీమిండియా.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత జట్టులోకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. ఆకాశ్ దీప్, యశ్ దయాల్ కూడా టీమ్‌కు ఎంపికయ్యారు. దాంతో తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా […]
Flipkart Big Billion Days Sale 2024 Discounts: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ తేదీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందించనునట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌ను రివీల్ చేసింది. […]
సాధారణంగా ఏ ఆపరేషన్ జరిగినా.. పేషెంట్‌కు వైద్యులు అనస్థీషియా (మత్తుమందు) ఇస్తారు. అనస్థీషియా నొప్పిని తెలియకుండా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ పేషెంట్‌కు అనస్థీషియా ఇవ్వకుండా.. సినిమాలోని కామెడీ సీన్స్ చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ తన చేతులతో ట్యాబ్ పట్టుకుని కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని తొలగించారు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి […]
Gold Price Today in India: ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.150 తగ్గగా.. నేడు కూడా రూ.150 తగ్గింది. ఈ రెండు రోజుల్లో 24 కారెట్లపై రూ.160, రూ.160 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500గా ఉండగా.. 24 క్యారెట్ల […]
బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కొనసాగుతోంది. సీజన్ 15 మాదిరిగానే 16కు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సీజన్లో కంటెస్టెంట్లను బిగ్‌బీ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ నుంచి అమితాబ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Also Read: Siddharth-Aditi: పొద్దునే అదితి […]
Siddharth About Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి పురాతణ ఆలయం రంగనాథస్వామి గుడిలో వీరి పెళ్లి జరిగింది. కొత్త జంట వివాహానికి ముందు ఆంగ్ల పత్రిక వోగ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్, అదితిలు తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. పొద్దునే అదితి తన నుంచి నిద్రను లాగేసుకుంటుందని సిద్ధార్థ్ […]
Suhasini Praises Chiranjeevi: వెండితెరపై కొన్ని జోడీలు ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి వాటిలో చిరంజీవి, సుహాసిని జంట ఒకటి. 1980-1990ల్లో వీళ్లిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబోలో ఛాలెంజ్, ఆరాధన, మంచిదొంగ, కిరాతకుడు, రాక్షసుడు, మరణ మృదంగం, మగ మహారాజు, చంటబ్బాయి లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, సుహాసిని కో-స్టార్స్ మాత్రమే కాదు.. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. తాజాగా చిరంజీవి తనను పోకిరీల నుంచి కాపాడిన ఓ సంఘటనను సుహాసిని గుర్తుచేసుకున్నారు. […]
HMD Skyline 5G Mobile Price in India: ఫిన్లాండ్కు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘హెచ్ఎండీ’ సొంత బ్రాండ్‌పై కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘హెచ్ఎండీ స్కైలైన్’ పేరిట 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఆకర్షణీయమైన లుక్‌లో ఆవిష్కరించింది. డిస్ప్లే, బ్యాటరీని రీప్లేస్ చేసే సదుపాయంతో హెచ్ఎండీ స్కైలైన్‌ను తీసుకురావడం గమనార్హం. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను చూద్దాం. హెచ్ఎండీ స్కైలైన్ ఫోన్ […]
Motorola Edge 50 Neo 5G Smartphone Discounts: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ మరో కొత్త స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎడ్జ్ సిరీస్‌లో ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రాలను ఇప్పటికే లాంచ్ చేసిన మోటోరొలా.. తాజాగా ఎడ్జ్ 50 నియోను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మోటోరొలా ఇండియా వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో విక్రయాలు అందుబాటులో ఉంటాయి. ప్రధాన బ్యాంకు […]
తాము ప్రత్యర్థి గురించి ఎక్కువగా ఆలోచించమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలేమీ రచించమని, మిగతా జట్లతో ఎలా ఆడతామో బంగ్లాను కూడా అలాగే ఎదుర్కొంటామని తెలిపాడు. జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడేలా చూడాలనుకుంటామని, కొన్నిసార్లు అది సాధ్యం కాదన్నాడు. దేశవాళీల నుంచి ఎంతో మంది యువ బౌలర్లు వెలుగులోకి వస్తుండడం శుభ పరిణామం అని రోహిత్ పేర్కొన్నాడు. బంగ్లాతో గురువారం (సెప్టెంబర్ 19) తొలి టెస్టు ఆరంభం […]