Yashasvi Jaiswal Record: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ గురువారం ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీలో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25లో […]
Amazon Great Indian Festival Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ పండగ వేళ అతిపెద్ద సేల్కు సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. మరో ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ‘బిగ్ డేస్ సేల్’ […]
360 Degrees Rotating Shivling in Barsur temple at Chattisgarh: భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా.. శివ భక్తులు మాత్రం భారీ సంఖ్యలో సందర్శిస్తుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం ‘బాబా మహాకాల్’ సమీపంలోని రామేశ్వరాలయంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. శ్రావణ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ప్రయోజనం ఉంటుందని, 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే […]
Harmanpreet Kaur Record in T20 World Cup: అక్టోబర్ 3 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో ఒక్కసారి కూడా విజేతగా నిలవని భారత్.. ఈసారి ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా కప్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేరిట టీ20 ప్రపంచకప్‌లో ఉన్న ఓ రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ […]
Adithi Rao Hydari Marries Hero Siddharth: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఈ జంట పెళ్లిచేసుకుంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్స్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి పోటోలను […]
Motorola Edge 50 Neo Launch and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘మోటోరొలా’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఎడ్జ్ సిరీస్‌లో తీసుకొచ్చిన ఫోన్లకు లభించిన ఆదరణతో కంపెనీ గత ఆగష్టులో ‘మోటోరొలా ఎడ్జ్ 50’ను ఆవిష్కరించింది. నేడు ‘మోటోరొలా ఎడ్జ్ 50 నియో’ని లాంచ్ చేయనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ ఈ ఫోన్‌ను రిలీజ్ చేస్తోంది. ఇందుకు సంబందించిన పోస్టర్స్ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో […]
బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160.. 22 కారెట్లపై రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,050గా నమోదైంది. శుక్రవారం రూ.1300.. శనివారం రూ.440 పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోల్డ్ రేట్ 75 వేలు దాటింది. మరోవైపు […]
Kuldeep Yadav Eye on 300 Wickets: చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుండి భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. స్పిన్‌కు స్వర్గధామమైన చెన్నై పిచ్‌పై స్పిన్నర్లు చెలరేగనున్నారు. ఈ క్రమంలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికారుపై కన్నేశాడు. చెన్నై టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53, 106 వన్డేల్లో 172, 40 […]
డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీ సమయంలో నీరజ్ ఎడమచేతి వేలు విరిగింది. గాయంతో బాధపడుతూనే పోటీలో పాల్గొన్న అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఏడాదిలో ఇదే చివరి పోటీ అని, 2025లో కలుద్దాం అంటూ ఫైనల్ అనంతరం ఎక్స్‌లో నీరజ్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై భారత స్టార్ షూటర్ మను బాకర్ స్పందించారు. నీరజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్ […]