Road Accident: బీఎండబ్ల్యూ బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడ్డ ఇద్దరు యువతులు!
- ఇండోర్‌లో దారుణం
- యువతులను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు
- స్నేహితుడికి కేక్ ఇచ్చేందుకు వెళ్తున్న నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డ యువతులు.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం లక్ష్మీ తోమర్ (24), దీక్ష జాదన్ (25)లు ఇండోర్‌లోని ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మహాలక్ష్మి నగర్‌లో ఎదురుగా దూసుకొచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు.. వీరి స్కూటీని ఢీకొట్టింది. స్కూటీతో సహా ఇద్దరు యువతులు కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు. ఇద్దరు యువతులకు తీవ్ర గాయాకు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
Also Read: IND vs BAN: శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి.. జట్టుకు దూరమైన ఆటగాడికి ఛాన్స్!
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఖజ్రానా స్టేషన్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. బీఎండబ్ల్యూ కారు నడిపింది గజేంద్ర ప్రతాప్ సింగ్ (28)గా గుర్తించారు. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చేందుకు వెళ్తున్నానని, త్వరగా వెళ్లే క్రమంలో రాంగ్ రూట్‌లో వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో ప్రతాప్ తెలిపాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!