S Badrinath About MS Dhoni: ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడుతున్నాడు. తన అద్భుత కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో సీఎస్కేకు ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. సీఎస్కే అంతలా సక్సెస్ అవ్వడానికి కారణం మిస్టర్ కూల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ లేకుండా చెన్నై జట్టుని ఊహించలేం. అయితే ఒకానొక సందర్భంలో దిగ్గజ ధోనీనే సీఎస్కే మేనేజ్మెంట్ వద్దనుకుందట. ఈ విషయాన్ని […]
KBC Question on Pawan Kalyan: బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా ఇటీవలి ఎపిసోడ్లో ఒలింపిక్స్‌పై ప్రశ్నను అడిగిన బిగ్‌బీ.. తాజాగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబందించిన ప్రశ్నను అడిగారు. అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకుని.. 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఇంతకీ అమితాబ్ ఏం ప్రశ్న […]
Raveena Tandon Apologises to Fans: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఇటీవల లండన్ వెళ్లగా.. అక్కడ రోడ్‌పై కొందరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారు. అయితే రవీనా వారికి సెల్ఫీ ఇవ్వకుండా.. సెక్యూరిటీని పిలిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అభిమానులకు సెల్ఫీ ఇచ్చే సమయం కూడా లేదా అని నెటిజెన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రవీనా తన ఎక్స్ వేదికగా స్పందించారు. […]
IND vs PAK Hockey Match Live Streaming Info: 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో నెగ్గిన భారత్.. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. నేడు కీలక సమరానికి సిద్దమైంది. చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ […]
Samsung Galaxy M05 Lanched With 8 Thousand in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ ఫోన్లను కూడా రిలీజ్ చేస్తోంది. తాజాగా శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం05’ పేరుతో భారత మార్కెట్ల్లోకి తీసుకొచ్చింది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ధర కేవలం 8 వేలే. అయితే ఈ మొబైల్ 4జీ నెట్‌వర్క్‌కు […]
Realme P2 Pro 5G Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్మీ’ నుంచి మరో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ‘రియల్మీ పీ2 ప్రో 5జీ’ పేరిట తీసుకొచ్చింది. 5,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ కెమరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇందులో ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ మొబైల్ ధర, ఫీచర్లు వివరాలను ఓసారి చూద్దాం. […]
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అనంతపురంలో ఇండియా సితో ఇండియా డి టీమ్ తలపడుతోంది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆకిబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అతడు విఫలమవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇలాగే ఆడితే భారత జట్టులోకి రావడం కష్టమే అని కామెంట్స్ […]
ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఏచూరి కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని చిరు ట్వీట్ చేశారు. ప్రజలకు చేసిన సేవ, దేశం పట్ల ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. […]
VENOM: THE LAST DANCE Telugu Trailer: సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా రూపొందించిన హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘వెనమ్’. 2018లో వచ్చిన ‘వెనమ్’, 2021లో రిలీజైన ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’లు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. వెనమ్ సిరీస్‌లో మూడవ భాగం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’. ఈ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి రెండు భాగాలు సక్సెస్ అవ్వడంతో మూడో భాగంపై భారీ అంచనాలు […]
Devara in Beyond Fest 2024: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. హాలీవుడ్లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్లో […]