క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ చిత్తుచేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సోమవారం జరిగిన మూడో వన్డేలో ప్రొటీస్‌పై 69 పరుగుల తేడాతో ఐరిష్ జట్టు గెలిచింది. వన్డే ఫార్మాట్లో దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఐర్లాండ్ 1-2తో ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. […]
Swapnil Kusale Father Slams Maharashtra Govt: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన 29 ఏళ్ల స్వప్నిల్.. బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న స్వప్నిల్.. ఒలింపిక్స్ అరంగేట్రం కోసం 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే పతకం […]
Vinesh Phogat Julana Election Results: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. దాంతో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. బీజేపీ క్రమంగా పుంజుకుంది. ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. దాంతో హర్యానా పీఠంను వరించేది ఎవరిదనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా […]
Gold and Silver Prices Today in Hyderabad: దసరా పండుగ ముందు మహిళలకు గుడ్ న్యూస్. మొన్నటి దాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నిన్న తగ్గాయి. నేడు మరలా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (అక్టోబర్ 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా ఉంది. మరోవైపు వెండి ధర […]
Here is Hong Kong Sixes Tournament Rules: ఐకానిక్ క్రికెట్ టోర్నమెంట్ ‘హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్’ మరలా అభిమానులను అలరించడానికి సిద్దమైంది. ఈ టోర్నీ నవంబర్ 1 నుంచి 3 వరకు జరగనుందని క్రికెట్ హాంకాంగ్ సోమవారం తన ఎక్స్ ద్వారా తెలిపింది. 1992లో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. 2017 వరకు కొనసాగింది. 2017 నుంచి 2023 వరకు ఏడేళ్ల పాటు నిర్వహించలేదు. 2024లో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి తిరిగి వస్తోంది. ఈ టోర్నీలో […]
Honda vs Hero Sales: పండుగ సీజన్ వేళ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’కు మరో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ నెలలో నమోదైన రిటైల్ విక్రయాల్లో హీరోను హోండా దాటేసింది. దేశంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలు విక్రయించిన కంపెనీగా హోండా అగ్రస్థానంలో ఉంది. గత నెల రిటైల్ సేల్స్‌కు సంబంధించిన గణాంకాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ […]
ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్ ఇండియా’ తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అమెజాన్ తన ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో విలీనం చేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. Also Read: IND […]
IND vs PAK Match on October 19 in Men’s T20 Emerging Asia Cup 2024: దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలో మరోసారి తలపడనున్నాయి. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో పురుషుల జట్టు తలపడగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మహిళల టీమ్స్ తలపడ్డాయి. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో దాయాది జట్లు మరోసారి ఢీకొట్టనున్నాయి. అక్టోబర్ 19న ఇండియా […]
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న ఇంగ్లీష్ జట్టు తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళలను ఓడించగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. సోమవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఇంగ్లండ్ చిత్తుచేసింది. గ్రూప్ దశలో మరో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. అద్భుతంగా బౌలింగ్ చేసిన ఎకిల్‌స్టోన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి […]
Rohit Sharma To Play World Cup 2027: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ ప్రస్తుతం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వన్డేలు, టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ […]