Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ కూడా ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నవంబర్‌లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ […]
1 Lakh Challan in Bihar: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించటం తరుచూ జరుగుతుంటుంది. హెల్మెట్ పెట్టుకోకుంటే రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా లక్ష చలానాను జారీ చేశారు. లక్ష చలానా చెల్లించాలని ఫోన్‌కు వచ్చిన సందేశంను చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మహ్మద్ అఫ్రోజ్ ఆలం అనే వ్యక్తి గత ఆగస్టు […]
Gold and Silver Prices Decreased Today in Hyderabad: పండగ సీజన్ వేళ మహిళలకు శుభవార్త. ఇటీవల పెరుగుతూ పోయిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. సోమవారం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.700 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.760 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,300గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర […]
Sri Vishnu About Swag Movie: ‘శ్వాగ్’ సినిమాను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా తన తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తానని హీరో శ్రీ విష్ణు మాటిచ్చారు. ప్రేక్షకులకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా అని, లేదంటే లావైపోతాను అని సరదాగా అన్నారు. ఏ సినీ నేపథ్యం లేని తనను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటానని శ్రీ విష్ణు చెప్పారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు […]
Oneplus Nord CE4 Price Drop in Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు చెందిన ఫ్లాగ్షిప్ ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ4’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో నార్డ్ సీఈ4ను తక్కువ ధరకే ఇంటికి […]
New Zealand Test Squad For India: ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. అక్టోబర్ 12న చివరి టీ20 జరగనుంది. ఇక సొంతగడ్డపై అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో రోహిత్ సేన టెస్టు సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్ జట్టు త్వరలోనే భారత్ చేరుకోనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును […]
Mahmudullah T20 Retirement: టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మదుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు 38 ఏళ్ల మహ్మదుల్లా ప్రకటించాడు. అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరిగే మూడో టీ20నే చివరిది అని చెప్పాడు. ఇక తాను వన్డే ప్రపంచకప్ 2027 కోసం సన్నదమవుతానని పేర్కొన్నాడు. మహ్మదుల్లా 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. నిజానికి టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే రిటైర్మెంట్ […]
Instagram Facing Issues Across India: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:15 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ లాగిన్, సర్వర్ కనెక్షన్‌కు సంబంధించిన సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం… 64 శాతం మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం […]
Shreyas Iyer To Play Ranji Trophy For Mumbai: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాని శ్రేయస్.. న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్‌కు సైతం ఎంపికయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే.. శ్రేయస్ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ముంబై రంజీ జట్టు తరఫున అతడు ఆడనున్నాడు. శ్రేయస్ ఇప్పట్లో భారత జట్టుకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. రంజీ ట్రోఫీలో అయినా బాగా ఆడితే.. నవంబర్‌లో […]
Haryana Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫొగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీకి చెందిన మాజీ ఆర్మీ కెప్టెన్ యోగేష్ బైరాగి రెండో స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వినేష్ ఫొగట్ […]