ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అక్టోబర్ 31వ తేదీ లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వేలం నవంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వేలం సందర్భంగా ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడే అవకాశం […]
Gold and Silver Rates Todayin Hyderabad: ‘దసరా’ పండగ ముందు గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత వారంలో పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.220 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (అక్టోబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా […]
Hardik Pandya No-Look Shot Video: ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో సూపర్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను వణికించాడు. హార్దిక్ అదే ఫామ్‌ను కంటిన్యూ చుస్తున్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే హార్దిక్ […]
Varun Chakravarthy Says I Feels nice to be back in the Team India: మూడేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేశానని, ఇది పునర్జన్మలా (రీబర్త్‌డే) భావిస్తున్నట్లు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. గతంలో ఏం జరిగిందనే దాని గురించి తాను అస్సలు ఆలోచించనని, ప్రస్తుతం ఏం చేయగలం అనే దానిపైనే దృష్టిపెడతా అని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆడటం కూడా తనకు కలిసొచ్చిందన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో నాణ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటా […]
Najmul Hossain Shanto Said We didn’t bat well against India: తొలి టీ20 ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని చెప్పాడు. టీ20లో తొలి ఆరు ఓవర్లు చాలా ముఖ్యమైనవని, తమకు సరైన ఆరంభం దక్కలేదని తెలిపాడు. టీ20 అంటే బాదడం మాత్రమే కాదని, వికెట్లు చేతిలో ఉంచుకుంటే మంచి స్కోరు సాధించవచ్చని శాంటో పేర్కొన్నాడు. ఆదివారం గ్వాలియర్‌లో భారత్‌తో జరిగిన మొదటి టీ20లో ఓడిపోయింది. […]
Suryakumar Yadav React on Bowling Options in Field: మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్‌గా తనకు పెద్ద తలనొప్పి అయ్యిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే జట్టులో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిదన్నాడు. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంతోనే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించామని చెప్పాడు. ప్రతీ మ్యాచ్‌లో మెరుగుపర్చుకోవడానికి ఏదో ఒక అంశం ఉంటుందని సూర్య చెప్పుకొచ్చాడు. ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి […]
Mayank Yadav bowled a Maiden Over in his debut match: పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆదివారం గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో మయాంక్ అరంగేట్రం చేశాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బంగ్లా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అయితే ఈ పేస్ సంచలనం తాను ఆడిన తొలి […]
Harmanpreet Kaur Injury: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం అందుకుంది. కివీస్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న హర్మన్ సేన.. పాక్‌పై గెలుపుతో ఆశలను సజీవంగా ఉంచుకుంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి సంచలన బౌలింగ్‌తో (3/19) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే భారత్ విజయానికి మరో రెండు పరుగులు కావాల్సిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ […]
Sanju Samson Comes Opener in Gwalior T20: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ పొట్టి సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాత్రి 7.30కు గ్వాలియర్‌లో మొదటి మ్యాచ్ ఆరంభం కానుంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు సత్తా చాటడానికి ఈ సిరీస్ అవకాశం అనే చెప్పాలి. తొలి […]
BMW M4 CS Launch: జర్మనీకి చెందిన ప్రీమియం వాహనాల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ సరికొత్త కారును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ‘ఎం4 సీఎస్’ పేరుతో కొత్త కారును రిలీజ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). భారత మార్కెట్లో లాంచ్ అయిన మొట్టమొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్ ఇదే కావడం విశేషం. సీఎస్ (కాంపిటీషన్ స్పోర్ట్) మోడల్ కంటే ఎం4 సీఎస్ ధర రూ. 36 లక్షలు ఎక్కువ. […]