ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన నెక్సాన్ లైనప్‌లో సీఎన్జీ వేరియంట్లో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 45kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ మోటార్‌తో వస్తున్న ఈ ఎస్యూవీ ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ ఎంపవర్డ్ ప్లస్ ట్రిమ్ రూ. 16.99 లక్షల వరకు ఉంటుంది. 45kwh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ […]
Tata Punch New Edition 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన పంచ్ మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక, పరిమిత కాల కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. సీవీడ్ గ్రీన్ కలర్లో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.8,44,900 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకమైన కామో థీమ్‌తో తీసుకువచ్చిన ఈ పంచ్‌లో పలు ప్రీమియం ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పంచ్ రెగ్యులర్ వేరియంట్ల ధరలు […]
ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలపై ఇటీవల బీసీసీఐ స్పష్టతను ఇచ్చింది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను అన్ని ప్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ మూడో వారంలో వేలం జరిగే అవకాశం ఉంది. వేలం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మను తీసుకుని సారథిగా నియమిస్తారని నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటెన్షన్ చేసుకుని.. సారథ్య బాధ్యతలను […]
భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించాడు. అమెరికా వేదికగా నేషనల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న సిక్స్టీ స్ట్రైక్స్ టోర్నమెంట్లో రైనా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ తరఫున ఆడుతున్న మిస్టర్ ఐపీఎల్ 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 37 ఏళ్ల సురేశ్ రైనా […]
ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్ అవసరం కానీ.. టీమిండియాకు మాత్రం డబుల్ ధమాకా లాంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారన్నాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఆల్ ఫార్మాట్ బెస్ట్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అని డీకే చెప్పుకొచ్చాడు. నేడు బంగ్లాదేశ్‌తో భారత్ […]
Vivo Y28s 5G Price and Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ గత జూలైలో ‘వివో వై28ఈ’ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను వివో తగ్గించింది. దాంతో మీరు వివో వై28ఈని చౌకగా కొనుగోలు చేయగలుగుతారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. […]
Honor 200 Pro Offers in Amazon: పండగ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ 2024ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న సేల్ ఆరంభమైంది. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా మొబైల్స్‌పై 40 శాతం అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ‘హానర్ 200 ప్రో’పై 13 వేల తగ్గింపు లభిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. హానర్ […]
Joe Root Abot Test Cricket: టెస్ట్ ఫార్మాట్ అంటే ఎందుకంత ఇష్టమని, ఇంకెంతకాలం ఆడతావని తనను చాలా మంది ప్రశ్నించారని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తెలిపాడు. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించడానికి శ్రమిస్తా అని చెప్పాడు. తాను ఎప్పుడూ మైలురాళ్ల గురించి ఆలోచించనని, జట్టు విజయాల్లో తన పాత్ర ఏంటనేది కీలకమని జో రూట్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌ను మరింత కాలం ఆడేందుకు ప్రయత్నిస్తా అని చెప్పుకొచ్చాడు. సోమవారం నుంచి పాకిస్థాన్‌తో […]
AB De Villiers About Rohit Sharma Joins in RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. గతంలో ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ రూ.90 కోట్లు కాగా.. సారి రూ.120 కోట్లకు పెంచారు. […]
INDW vs PAKW T20 World Cup 2024 Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. నేడు కీలక పోరుకు సిద్దమైంది. లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్‌పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత […]