శ్రీవల్లి వైఫ్ ఆఫ్ పుష్పరాజ్.. అనేది పుష్ప సినిమాలో చూశాం. కానీ ఈసారి పుష్పరాజ్ వర్సెస్ శ్రీవల్లిగా చూడబోతున్నామనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా బన్నీ కెరీర్లోనే కాదు.. ఇండియన్ సినిమా దగ్గర అత్యధిక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ వారు ఏకంగా 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. హాలీవుడ్ రేంజ్లో విజువల్ వండర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను […]
టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించినప్పటి నుంచి ఈ పంజాబ్ ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 585 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 16 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ […]
బిజినెస్ పార్ట్నర్ను హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. యెమెన్ సర్కారు మరో నాలుగు రోజుల్లో (జులై 16) ఉరిశిక్షను అమలు చేయబోతుంది. వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని ప్రియ 2017లో హత్య చేయగా.. 2020లో మరణశిక్ష విధించారు. ఫైనల్ అప్పీల్ 2023లో రిజెక్ట్ కాగా.. ఈ నెల 16న ఉరితీయబోతున్నారు. నిమిష ప్రియ ఉరిశిక్షపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ప్రియకు […]
క్రికెట్లో ఎప్పుడూ రికార్డులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఉన్న రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్లో మాత్రం కాస్త భిన్నం. ఇక్కడ రికార్డులు బద్దలుకొట్టాలనుంటే.. అతను ‘ది బెస్ట్ ప్లేయర్’ అయ్యుండాలి. అలాంటి ప్లేయరే జో రూట్. అంతేకాదు ఇప్పడు టెస్ట్ క్రికెట్లో ఉన్న గోట్ ప్లేయర్ కూడా. టెస్టుల్లో విరాట్ కోహ్లీ రిటైర్ కావడంతో ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్లో రూట్, స్టీవ్ స్మిత్ , కేన్ విలియమ్సన్ మాత్రమే ఉన్నారు. రూట్ ఆడిన […]
ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్.. చివరి దశకు చేరుకుంది. ఇటు మెన్స్ అటు ఉమెన్స్ ఇద్దరు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లలో తలపడతారు. మెన్స్ విభాగంలో మరోసారి అల్కరాజ్, సినర్ ఫైనల్లో తలపడనున్నారు. సినర్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అయిన జకోవిచ్ ను సునాయాసంగా ఓడించాడు. మొదటి 3 సెట్లలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టాడు. దీంతో సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ సెమిస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మరో సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్, […]
క్రికెట్లో చిన్న దేశమైన ఇటలీ చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్ కు అర్హత సాధించింది. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి సారి అంతర్జాతీయ వేదిక మీద టాప్ టీమ్స్ తో కలిసి పొట్టి వరల్డ్ కప్ ఆడనుంది. ఇక ఓవరాల్ గా ఈ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న 25వ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం హాగ్ వేదికగా జరుగుతున్న యూరప్ క్వాలిఫైయర్స్ లో ఫైనల్ మ్యాచ్ ఇటలీ, నెదర్లాండ్స్ మధ్య జరిగింది. అయితే […]
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసి.. తన పేరును ఆనర్స్ బోర్డుపై లిఖించుకున్నాడు. రెండోరోజు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా మాట్లాడుతూ నవ్వులు పోయించాడు. బుమ్రా మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ ఫోన్ మోగింది. వేంటనే స్పందించిన బుమ్రా.. ‘ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు’ అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారపక్షమైన ఎన్డీయే ఇప్పటికే మహిళా రిజర్వేషన్, పెన్షన్ పెంపుపై హామీ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రజలకు మరో పథకం ఇచ్చేందుకు నీతీశ్‌కుమార్ ప్రభుత్వం సిద్దమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించింది కానీ.. కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు […]
హరియాణాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 25 ఏళ్ల రాధికాను ఆమె తండ్రి దీపక్ యాదవ్ (49) గన్‌తో కాల్చిచంపాడు. గురువారం (జులై 10) రాధికా ఇంట్లో వంట చేస్తుండగా.. దీపక్ వెనక నుంచి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో టెన్నిస్ ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరాన్ని అంగీకరించిన దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య […]
కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు […]