Sampath Kumar
Author- NTV Telugu-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
CM Chandrababu in Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం క్రమంగా ‘స్వర్ణ కుప్పం’గా మారుతోందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కుప్పంలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కుప్పం పర్యటనలో రూ.289.5 కోట్ల విలువైన […] -
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
India Playing XI vs Japan T20: ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు జపాన్ చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్‌కు ముందు జపాన్‌తో భారత్ ఒక ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ జట్లు తొలిసారి తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ను […] -
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
Mohit Sharma on Nitish Reddy: టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో నితీష్ రాణించడంతో అతడిని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా చూస్తున్నారని.. అయితే నితీష్‌ను ఇప్పుడే హార్దిక్‌తో పోల్చడం సరికాదని మోహిత్ అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో నితీష్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ […] -
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
Police Lathi-Charge YCP Leaders at Vijayawada SAAP Office: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివాదం.. సోమవారం విజయవాడలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. డీఎస్సీ […] -
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
Varanasi Movie First Half, Interval and Climax Details: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసి సినిమాకు సంబంధించిన పలు […] -
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Sandeep Patil on Abhishek Sharma, Vaibhav Sooryavanshi: టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఆల్‌రౌండర్, మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ప్రశంసలు కురిపిస్తూనే కీలక సూచన చేశాడు. స్వదేశంలో అద్భుతంగా ఆడుతున్న ఈ ఇద్దరు.. విదేశాల్లో బంతి స్వింగ్ అవుతున్న పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని గుర్తుచేశాడు. ఈ అంశంపై అభిషేక్, వైభవ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి తమ ఆటను […] -
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
YCP Protest on AP DSC Sports Quota Row: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు విజయవాడలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు శాప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు శాప్ ప్రధాన కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి […] -
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
Heavy Rains Alert For AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం రేపటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం ఉదయానికి దక్షిణ […] -
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
Suryakumar Yadav Praises Vaibhav Suryavanshi Six-Hitting Talent: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇంత చిన్న వయసులో భారీ సిక్సర్లు కొట్టడం మాములు విషయం కాదన్నాడు. వైభవ్ సిక్సర్లు కొడుతుంటే.. ఒక్కోసారి అతడు మనిషా లేదా రోబోనా అనే సందేహం వస్తుందన్నాడు. క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ వంటి […] -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
Daily Horoscope September 21 2026: లాజిస్టిక్స్ వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వయోవృద్ధులకు వైద్య సహకారం అందిస్తారు. వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. ఊర్ధ్వ గణపతి స్వామి. గణేశ మానస పూజ నిర్వహించండం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి నూతన ఉపాధి అవకాశాలు పొందుతారు. ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యాపారంలో మంచి ప్రయోజనాలు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..