Sampath Kumar
Author- NTV Telugu-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
చారిత్రక మ్యాచ్‌లో టీ20 ఛాంపియన్ భారత్‌కు పసికూన జపాన్ చుక్కలు చూపించింది. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో టీమిండియాను ఓడించినంత పనిచేసింది. శ్రేయాస్ సేనకు అదృష్టం కలిసొచ్చి విజయాన్ని అందుకుంది. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్.. 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 రన్స్ చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో జపాన్ విజయానికి 8 రన్స్ అవసరం కాగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని […] -
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
Smriti Mandhana World Record: భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ మైలురాయిని అందుకోలేదు. ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు చేయడంతో.. అంతర్జాతీయ క్రికెట్లో 11 వేల పరుగులు పూర్తి చేసింది. టెస్టుల్లో 788, వన్డేల్లో […] -
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
Pawan Kalyan on Jana Sena Five Man Committee: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు రూ.1,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్టాళ్లను పరిశీలించిన ఆయన.. స్థానికులతో మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పిఠాపురం అభివృద్ధి, కూటమి ప్రభుత్వం, జనసేన కార్యకర్తలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం […] -
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
Ambika Warns Radha Over Rs 46 Crore Cheque Dispute: ప్రముఖ సీనియర్ నటి రాధా కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల వరకు చేరిన విషయం తెలిసిందే. తన అక్క అంబిక, సోదరుడు మల్లికార్జున్‌పై నటి రాధా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన గదిలో సంతకం చేసి ఉంచిన ఖాళీ చెక్కులను దొంగిలించి.. రూ.46 కోట్లను కాజేసేందుకు తన సోదరి, సోదరుడు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. […] -
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
Zaheer Khan CSK Head Coach: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. సోమవారం (సెప్టెంబర్ 21) సాయంత్రం జహీర్ నియామకాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 18 ఏళ్లుగా జట్టుతో కొనసాగిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని జహీర్ భర్తీ చేశాడు. అయితే జహీర్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడం వెనుక మాజీ […] -
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
Ambati Rambabu Case: డీఎస్సీ అక్రమాలపై విజయవాడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా విజయవాడ బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. వైసీపీ నేతలు నూరిఫాతిమా, […] -
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
AP Rain Alert Today: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పూరీకి సుమారు 310 కిలోమీటర్లు, కళింగపట్నానికి 390 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల […] -
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
Vaibhav Sooryavanshi’s Rare Cricket Combo: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన ప్రతిభతో పాటు క్రికెట్‌పై మంచి అవగాహన వైభవ్ సొంతమని కొనియాడాడు. ఈ రెండు లక్షణాలు అతడిని భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మార్చగలవని పేర్కొన్నాడు. జపాన్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సుందర్.. వైభవ్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రమాదకరమైన కలయిక: ‘వైభవ్ సూర్యవంశీ చాలా ప్రతిభావంతుడు. అతడికి […] -
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
Tuesday Horoscope September 22 2026: కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్వేతార్క గణపతి స్వామి. తెల్లజిల్లేడు పుష్పాలతో స్వామివారిని పూజించాలి. తులా రాశి వారు ట్రేడింగ్ వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాహసోపేత నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. పిల్లల ఆరోగ్యం, చదువు అనుకూలిస్తాయి. గణపతి స్వామికి పంచామృతాలతో […] -
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, నీటి సంరక్షణతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడారు. తాను రాష్ట్రమంతా తిరుగుతా అని, రైతులను చైతన్యం చేస్తా అని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు తక్కువగా ఉన్నాయని, వరి వేస్తే నష్టపోతాం అని రైతులకు సీఎం […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..