Sampath Kumar
Author- NTV Telugu-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
Sarvapindi to Be Served at The Paradise Movie Interval: ‘ది ప్యారడైజ్’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా గురించే పెద్ద చర్చ. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నానికి జోడీగా గ్లామర్ డాల్ కయాదు లోహర్ నటించగా.. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ […] -
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
Ajith Kumar Fans Launch New Political Party in Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ అభిమానుల రాజకీయ వేదిక తెరపైకి వచ్చింది. ప్రముఖ నటుడు, తలా అజిత్ కుమార్‌ను ముందుకు తెచ్చి.. ఆయన అభిమానులు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కాంచీపురం జిల్లా కుంద్రత్తూరులో ‘అనైతు నన్బర్గళ్ మున్నేట్రక్ కళగం’ పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే ఈ రాజకీయ పార్టీకి అజిత్ కుమార్ స్వయంగా మద్దతు ఇచ్చినట్లు లేదా ఆయన ఇందులో […] -
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
Joe Root Breaks Sachin Tendulkar Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో డర్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ రెండో స్థానానికి చేరుకున్నాడు. […] -
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
Match-Fixing in Indian Cricket: భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో యువ క్రికెటర్‌ను ఫిక్సింగ్‌కు సంబంధించిన ఓ వ్యక్తి సంప్రదించినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్లేయర్ వెంటనే ఈ విషయాన్ని లీగ్ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయు) దృష్టికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ ఢిల్లీ తరఫున డీపీఎల్ 2026లో ఆడిన 23 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ […] -
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
North Andhra Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం గంటకు సుమారు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. సెప్టెంబర్ 23 రాత్రికి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మధ్య, విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, […] -
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
Srikakulam Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా పలాసలో 100.75 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, […] -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Wednesday September 23 2026 Horoscope: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి మంచి అభివృద్ధి, లాభాలు ఉంటాయి. మహిళలు వ్యాపారాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహిస్తారు. కష్టపడి పనిచేసే వారికి మంచి పదవులు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. నీల గణపతి స్వామి. గణపతి స్వామిని శంఖ పుష్పాలతో పూజించాలి. సింహ రాశి వారు భాగస్వామ్య ఒప్పందాలతో నూతన వ్యాపారాలను నిర్మించుకుంటారు. మనస్పర్ధలు తొలగిపోయి వైవాహిక జీవితంలో ఆనందాలు ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. […] -
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
Shreyas Iyer Reaction on India Win vs Japan: జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. వర్షం, వెట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత […] -
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
Shafali Verma Incredible Batting: భారత మహిళల క్రికెట్ స్టార్ ఓపెనర్, లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ విశ్వరూపం చూపిస్తోంది. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. తన దూకుడు మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ.. పరుగుల వరద పారిస్తోంది. ఆసియా కప్ 2026 సెమీ ఫైనల్ నుంచి ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్ వరకు షఫాలీ తన జోరును కొనసాగించింది. షఫాలీ వర్మ చివరి ఐదు టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. ఆమె […] -
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
Team India 200 T20 Win: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మరో అరుదైన ఘనత అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. జపాన్‌తో జరిగిన టీ20లో 2 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన విజయాలను కూడా కలుపుకుని టీమిండియా ఈ మైలురాయిని అందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..