శ్వేత తివారీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బీటౌన్‌లో పలు సీరియల్స్, షోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టడమే కాదు.. బుల్లి తెరను ఊపేశారు. మేరే డాడ్ కి దుల్హాన్, బాల్వీర్ వంటి షోలు కూడా శ్వేత తివారీ చేశారు. వరుసగా సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. ఆ క్రేజ్‌తో అనేక చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు […]
Redmi 15C 5G To Launch in India Under RS 10,000: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘షావోమీ’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను విడుదల చేయడమే ఇందుకు కారణం. సామాన్యులకు అందుబాటులో ధరలో బిగ్ బ్యాటరీ, టాప్ కెమెరా సహా సూపర్ ఫీచర్స్లను అందిస్తూ ‘షావోమీ సక్సెస్ అయింది. భారత మొబైల్ మార్కెట్లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ‘రెడ్మీ 15సీ’ […]
దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్.. భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రావడానికి బీసీసీఐ చేసిన సాయం కాన్రాడ్ అమర్చిపోయాడా? అంటూ ఫైర్ అయ్యారు. రెండు దేశాల మధ్య మంచి క్రికెట్ సంబంధాలు ఉన్నాయని, కాన్రాడ్ అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం […]
కొన్ని నెలల క్రితం భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లో దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత మే 13న ఎస్25 సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ ఎస్25 ఎడ్జ్’ను శాంసంగ్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌కు మొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. అయినా కొన్ని నెలలోనే ఈ హ్యాండ్సెట్ ధర భారీగా తగ్గించబడింది. ఈ స్లిమ్మెస్ట్ ఫోన్‌పై ఏకంగా 17 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు […]
మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నప్పటికీ, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బంపర్ ఆఫర్లు ఉన్నాయి. ‘వన్‌ప్లస్ 13ఆర్’పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ.35,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ ఉన్న వన్‌ప్లస్ 13ఆర్‌పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్ […]
ప్రస్తుతం తన వయసు 37 ఏళ్లు అని, ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు రోజు ఆటకు సంబంధించి మదిలోనే విజువలైజ్ చేసుకుంటా అని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాను ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉంటా అని, మానసికంగానూ సిద్ధమై మ్యాచ్‌లు ఆడుతా అని చెప్పాడు. కఠిన సాధన చేస్తేనే మంచి ఫలితం వస్తుందనే దానిని తాను నమ్మనని, మానసికంగా ముందే సిద్ధమవుతా అని పేర్కొన్నాడు. ఫిట్నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదని, మానసికంగా […]
Virat Kohli Confirms No Return to Test Cricket: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరలా టెస్టుల్లోకి పునరాగమనం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను భారత్ 0-2తో వైట్‌వాష్ అయిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై వేటు వేయాలని మాజీలు, ఫాన్స్ నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఈ క్రమంలో కోహ్లీని మళ్లీ టెస్టుల్లో ఆడించాలని […]
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తన క్రికెట్ కెరీర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో, అలానే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ తరఫున ఆడుతానని చెప్పాడు. కోల్‌కతాకు సపోర్టింగ్ స్టాప్, పవర్ కోచ్‌గా కొనసాగుతానని రస్సెల్ చెప్పుకొచ్చాడు. Also Read: Virat Kohli Test Comeback: విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. టెస్ట్ క్రికెట్లోకి మరలా […]
టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’ మరలా టెస్ట్ క్రికెట్ ఆడనున్నాడా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీని టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నాలు చేయడనికి సిద్దమైందట. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది మే 12న కింగ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్లో జట్టును బ్యాలెన్స్ చేయడానికి […]
iPhone 17 Price May Hike by RS 7000 in India: ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను గత సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌కు ముందు నుంచి భారీ క్రేజ్ అందడంతో.. భారతదేశంలో అమ్మకాలు జోరుగా సాగాయి. ఇప్పటికీ ఐఫోన్ 17 అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే యాపిల్’ లవర్స్‌కు బిగ్ షాక్. నివేదికల ప్రకారం.. యాపిల్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఐఫోన్ 17 ధరను పెంచవచ్చని […]