Gogikar Sai Krishna
Author- NTV Telugu-
CM Revanth Reddy : ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.’ అని ఆయన ట్వీట్టర్ (X) వేదికగా పేర్కొన్నారు. ఊరెళ్దామని కరీంనగర్ […] -
Uttam Kumar Reddy : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి
నదీ జలాల్లో తెలంగాణకు సమానమైన, న్యాయబద్ధమైన వాటాను సాధించేందుకు కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించిన అంతర్రాష్ట్ర సమస్యలను ట్రిబ్యునల్, కోర్టుల ముందు దూకుడుగా కొనసాగించాలని న్యాయ, సాంకేతిక బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల భాగాలను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించబోదని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-ఐ), సుప్రీంకోర్టులో […] -
Raghunandan Rao : నిన్నటి ఘటనపై పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి…
మియాపూర్ ఆసుపత్రిలో కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న గో సంరక్షణకుడిని మెదక్ ఎం.పి రఘునందన్ రావు పరామర్శించారు. గోవులను తరలిస్తున్నారని మా గో సంరక్షణకు లు పోలీసులకు సమాచారం ఇస్తే .. మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని రఘునందన్ రావు మండిపడ్డారు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువు వధ పై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపిలకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన […] -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఇందిరాగాంధీని “భారతమాత” అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వివరణ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని “భారతమాత” అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి ‘తల్లి’ అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా… కేరళలో […] -
CM Revanth Reddy : ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే […] -
ZPHS Vattemla : తగ్గేదెలే అంటున్న తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు.. AI తో ప్రచారం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. వార్తలను చదవడానికి AI రూపొందించిన యాంకర్లను కొన్ని మీడియా సమూహాలు ఉపయోగించడంతో, కరీంనగర్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని సిబ్బంది ప్రేరణ పొందారు , AI- రూపొందించిన వీడియోల సహాయంతో విద్యార్థులను ఆకర్షించడానికి ప్రచారాలను ప్రారంభించారు. ఈ ప్రయోజనం కోసం, వారు నిర్దిష్ట పాఠశాలలో అందించబడుతున్న సౌకర్యాల గురించి AI యాంకర్లు వివరించే చిన్న వీడియోలను సిద్ధం చేశారు. ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ఈ […] -
Dr. Chinna Reddy : వ్యవసాయ శాఖ పేరును… వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలి
వ్యవసాయ శాఖ పేరును… వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ […] -
Liquor Price Hike : మందుబాబులకు అలర్ట్.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో […] -
Top Headlines @5PM : టాప్ న్యూస్
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల […] -
TGSRTC : నిరాధారమైన ఆరోపణలను ఖండించిన టీజీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు […]
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!