Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Accident : నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. మద్యం మత్తులో ఓ ప్రాణం బలి..
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కార్ నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు యువకులు. కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా… ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన Xylo కార్ లో చార్మినార్ కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో […] -
Mahila Shakti – Canteen Service : మహిళలకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘
సీఎం రేవంత్ ఆదేశాలననుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా […] -
Bridal Shower Party : పెళ్లికి ముందు జరిగే బ్రైడల్ షవర్ పార్టీ అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
నేటి వివాహాలు సాధారణమైనవి కావు. పెళ్లికి లక్షల్లో డబ్బులు కుమ్మరించే వారు పెళ్లికి ముందు కూడా పదుల సంఖ్యలో వేడుకలు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, బ్రైడల్ షవర్, బ్యాచిలర్ పార్టీ లాంటి కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. ఇక్కడ ట్రెండ్‌లో ఉన్న బ్రైడల్ షవర్ అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటారో చూద్దాం. బ్రైడల్ షవర్ అంటే ఏమిటి? : బ్రైడల్ షవర్ అనేది సాధారణంగా పెళ్లికి ముందు నెలల్లో వధూవరుల కోసం జరిగే పార్టీ. బ్రైడల్ షవర్ […] -
Romance in Train : ఇది ట్రైనా లేక ఓయోనా? రైలులో ఇద్దరు ప్రేమికులు ఏం చేశారో చూడండి..!
ప్రేమ నిజంగా గుడ్డిది. అయితే ప్రేమికులు కొన్ని విషయాల్లో గుడ్డితనం ప్రదర్శిస్తే మాత్రం జనాల నుంచి విమర్శలు రావడం ఖాయం. ఎందుకంటే బస్సు, రైలు, మెట్రో, పార్క్ ఇలా పలు బహిరంగ ప్రదేశాల్లో కొందరు ప్రేమికులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి దుష్ప్రవర్తపపై ప్రజల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఇద్దరు ప్రేమికులు రైలులో రొమాన్స్ చేసి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారనే వార్త వైరల్‌గా మారింది. దీనికి […] -
S*x Racket Busted : హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్టాస్క్ఫోర్స్ ఓ హోటల్లో భారీ వ్యభిచార ముఠాను ఛేదించి ముగ్గురు నిర్వాహకులను పట్టుకుంది. ఘటనా స్థలం నుంచి ఆరుగురు బాధితులను రక్షించారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ బృందం హోటల్‌పై దాడి చేసి సూర్యకుమారి అలియాస్ రాణి (38), కె విజయ శేఖర్ రెడ్డి (49), అర్కోకిత్ ముఖర్జీ (30)లను పట్టుకోగా, వారి సహచరులు మరో ఇద్దరు తప్పించుకోగలిగారు. “రాణి తన సహచరుల సహాయంతో త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి మహిళలను […] -
Bandi Sanjay : హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ సిబ్బంది నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. రాయ్ , బండి సంజయ్ కూడా కౌగిలించుకున్నారు. ఈ కార్యక్రమానికి హంపి మఠం శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, […] -
Budget Meetings : ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు
ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీ లతో భేటీ కానున్నారు. ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈనెల 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈనెల 22న ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ పై […] -
Damodara Rajanarsimha : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు ఉన్నా చాలా మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం రాయికోడ్‌లో జరిగిన “బడి బాట” ఆవిష్కరణ కార్యక్రమంలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ గ్రామాల నుంచి పాఠశాల బస్సుల్లో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాలని చాలా మంది కలలు కంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇది చిన్న నిజం. […] -
Kitchen Tips : అల్యూమినియం ఫాయిల్ లేదా బటర్ పేపర్, ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఏది మంచిది?
లంచ్ ప్యాక్ చేసినా, ఏదైనా బేకింగ్ చేసినా చాలా మంది అల్యూమినియం ఫాయిల్‌నే వాడుతుంటారు. కొంతమంది రోటీ లేదా పరాఠా ప్యాక్ చేయడానికి బటర్ పేపర్‌ను కూడా ఉపయోగిస్తారు. అయితే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఈ ప్యాకేజింగ్ పేపర్ మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్యూమినియం ఫాయిల్ బటర్ పేపర్ కంటే ఆహారాన్ని ప్యాకింగ్ చేయడానికి చౌకైన ఎంపిక, అందుకే ప్రజలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ధరలో చౌకగా ఉండటమే […] -
TGSRTC : ఆ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించడం జరిగిందని తెలిపింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి […]
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!