నిజంగా ఇది ఊహించని ట్విస్ట్..! ప్రతి దసరా పండుగ వచ్చిందంటే చాలు.. నాన్-వెజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతుంది. సాధారణంగా 10 టన్నుల మటన్, చికెన్ అమ్ముడైతే.. దసరా రోజున ఏకంగా 20 టన్నుల పైనే సేల్స్ అవుతాయని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.
తెలంగాణలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా సమగ్ర మద్దతు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణలో స్థాపించేందుకు కేటాయించినట్లు ప్రకటించబడింది.
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG-SET 2025) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది.
బీసీసీఐకి మోసిన్ నఖ్వీ క్షమాపణలు.. కానీ మళ్లీ ఓ మెలిక పెట్టాడుగా! ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి […]
రామంతపూర్ స్ట్రీట్ నెంబర్ 8లో లిక్కర్ డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్న ఘటన చోటు చేసుకుంది. కరెంట్ వైర్లు కిందికి ఉండటం వల్ల డీసీఎం షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం జరిగింది.
బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.
తెలంగాణలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేల మీద వేటు తప్పదా? అందుకు వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమయ్యారా? ఇక రణమే తప్ప…శరణం లేదని డిసైడై… వాళ్ళు కూడా అజెండా ఫిక్స్ చేసుకున్నారా..? మొత్తం పది మంది పార్టీ ఫిరాయిస్తే… వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది? ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడం తప్ప మరో గత్యంతరం లేదని వాళ్ళు కూడా ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న తెలంగాణ ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. […]