జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం దుర్మార్గమని ఆయన ఎక్స్ (X)లో పోస్ట్ చేస్తూ విమర్శించారు.
దసరా సెలవులు ముగియడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పల్లెలలో పండుగ జరుపుకున్న ప్రజలు తిరిగి నగరాలకు బయలుదేరడంతో హైవే పై భారీ ట్రాఫిక్ కనిపిస్తోంది.
Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు మళ్లీ కేటీఆర్, కేఎస్ఆర్ నేతృత్వంలోనే తెలంగాణను ముందుకు నడిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా? […]
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విషమ పరీక్ష ఎదుర్కొంటోందా? మరీ ముఖ్యంగా… ఆ పది నియోజకవర్గాల్లో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయా? బీ ఫామ్స్ ఎవరు ఇస్తారన్న విషయమై లొల్లి మొదలైందా? అది విజయావకాశాల్ని సైతం దెబ్బ తీస్తుందన్న భయాలు పెరుగుతున్నాయా? ఆ విషయమై పార్టీలో ఏం జరుగుతోందసలు? స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. అందుకు సంబంధించి రాష్ట్ర […]
డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు! సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో హీరో రక్షిత్ అట్లూరి […]
జనసేనలో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్, పాత వర్సెస్ కొత్త అంటూ… రచ్చ రాజకీయం నడుస్తోందా? నేతల మధ్య సయోధ్య నేతి బీరలో నెయ్యేనా? ప్రత్యేకించి అత్యంత కీలకమైన ఆ జిల్లాలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి అంతర్గత విభేదాలు చేరుకున్నాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? బూస్ట్ కావాలా బాబూ అంటూ సెటైర్స్ ఎందుకు పడుతున్నాయి? జనసేన పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులకు, అధికారంలోకి వచ్చాక చేరిన వాళ్ళకు మధ్య లెక్కలు కుదరడం లేదని తెలుస్తోంది. […]
తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది.
ఏ పార్టీ పవర్లో ఉంటే అందులోకి జంప్ చేయడం ఆ మాజీ మంత్రికి అలవాటైపోయిందా? అలవాటు ప్రకారం ఇప్పుడు టీడీపీలో చేరడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారా? పార్టీ అధిష్టానం మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసిందా? అయినాసరే…మీరొద్దంటే నేను ఊరుకుంటానా అంటూ… సీక్రెట్ ట్రయల్స్‌లో ఉన్నారా? ఎవరా మాజీ మంత్రి? ఆయన చుట్టూ జరుగుతున్న తాజా చర్చ ఏంటి? ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ప్రస్తుతం పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు. అయినాసరే…. […]
డిసెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు.