Venkat Reddy
Author- NTV Telugu-
Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
Awarapan 2: ఒకప్పుడు కల్ట్ క్లాసిక్గా నిలిచిన ‘అవారపన్’ కథకు సీక్వెల్ గా వచ్చిన ‘అవారపన్ 2’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న సన్నీ డియోల్ ‘బట్వారా1947’తో పోటీగా విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజే భారీ ఓపెనింగ్ నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనర్గా నిలవడంతో ఈ విక్టరీకి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, ‘అవారపన్ 2’ […] -
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
Venky Atluri: టాలీవుడ్లో రచయితగా తన ప్రయానాన్ని మొదలుపెట్టి ప్రత్యేక గుర్తింపు సంపాదించిన దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందుంటుంది. ఆయన మాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ను చూపించే శైలి ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసింది. ఇప్పుడు అదే తరహాలో మరో దర్శకుడి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘సర్’, ‘లక్కీ భాస్కర్’ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన వెంకీ అట్లూరి రచనను చాలామంది త్రివిక్రమ్ శైలితో పోలుస్తూ చర్చిస్తున్నారు. […] -
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
Sreeleela: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి జోరు పెంచుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ను శ్రీలీల ముంబైలో మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం. చాలా కాలంగా వాయిదాలు పడుతూ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి […] -
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి, గ్రామీణ అనుబంధాలు, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించే మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ హీరోగా ‘శనార్థి’ అనే కొత్త చిత్రం ఆఫీషియల్ గా ప్రారంభమైంది. బ్లాక్బస్టర్ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, కొత్త దర్శకుడు రాజ్ గణేష్ ఉప్పునూటిని పరిచయం చేస్తుండటం విశేషం. ఈ మూవీని సంపత్ నంది టీమ్వర్క్స్, శ్రీ ధనలక్ష్మి […] -
Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
Shakeela: ఒక చిన్న అలవాటు జీవితాన్ని ఎంత పెద్ద సమస్యలోకి నెట్టేస్తుందో నటి షకీలా చెప్పిన తాజా అనుభవం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్ వాడటం, తప్పు భంగిమలో పడుకుని వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటమే తనకు తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమైందని ఆమె వెల్లడించారు. ఈ సమస్య కారణంగా రూ.3 లక్షల వ్యయంతో మెడ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో పాటు, మొబైల్ వినియోగంపై అభిమానులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. […] -
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
I Am Game Release Date: దుల్కర్ సల్మాన్ సినిమాలకు మాలీవుడ్లోనే కాదు, దక్షిణాది మొత్తం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు అదే స్థాయి హైప్ లో వెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ […] -
Shweta Singh: సుశాంత్ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
Shweta Singh: కాలం గడిచిపోతుంది. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసును ఎప్పటికీ వదిలిపెట్టవు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి ఆరేళ్లు పూర్తయినా, ఆయన చుట్టూ ఉన్న ప్రశ్నలు ఇంకా పూర్తిగా ముగియలేదు. 2020లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటుండగా, తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలతో […] -
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ కోలీవుడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధర్మన్’ (Dharman). లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ఒక పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో నటిస్తుండటంతో, చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్లైన్ను ఖరారు […] -
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
Scam 2010: భారతదేశంలో సంచలనం సృష్టించిన భారీ ఆర్థిక కుంభకోణాల కథలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను వరుసగా ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ నుంచి నకిలీ స్టాంప్ పేపర్ వరకు దేశాన్ని కుదిపేసిన కేసులను తెరపైకి తీసుకొచ్చిన ‘స్కామ్’ ఫ్రాంచైజీ ఇప్పుడు మరో సంచలన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్కామ్ 2010’ తాజాగా అధికారికంగా ప్రకటించడంతో ఈ సిరీస్పై ఆసక్తి మొదలైంది. అసలు ఈసారి కథ ఎవరిపై? రూ.24 వేల కోట్ల […] -
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
Annapurna Studios: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అన్నపూర్ణ స్టూడియోస్. ఈరోజు 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. #51YearsOfAnnapurnaStudios హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో కూడా ఈ వార్షికోత్సవం సందడి చేస్తోంది. 51 ఏళ్ల క్రితం నాటుకున్న ఈ లెగసీ ఇప్పటికీ సినిమా ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తూనే వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గత ఐదు దశాబ్దాలుగా ప్రతిభను పెంపొందించడం, అద్భుతమైన కథలను తెరకెక్కించడం, తెలుగు సినిమాపై అజరామర ముద్ర వేయడం […]
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్లో మరో వన్ వే.. లక్డీకాపూల్లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!