Venkat Reddy
Author- NTV Telugu-
Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
Ram Pothineni: సినిమాలు చూస్తూ నటులపై అభిమానం పెంచుకోవడం మనం చూస్తున్నదే. తెర మీద ఒక్కోసారి అభిమాన నటుడిని చూస్తే వచ్చే కిక్కే వేరు చాలా మందికి. అయితే ఆ అభిమానం సినిమాలను చూసే వరకే కాదు, ఓక్కోసారి జీవితంపై ఆశను కూడా నింపుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. అయితే హీరో రామ్ పోతినేని అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రామ్ పేరు […] -
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
Fast Forever: హాలీవుడ్ యాక్షన్ సినిమాల గురించి మాట్లాడితే ‘ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్’ పేరు లేకుండా ఆ జాబితా పూర్తి కాదు. స్ట్రీట్ రేసింగ్ కథతో మొదలైన ఈ ఫ్రాంచైజీ, కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల వసూళ్లు సాధించిన ఒక యాక్షన్ సిరీస్‌గా ఎదిగింది. ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ లెజెండరీ ఫ్రాంచైజీ తన చివరి అధ్యాయానికి చేరుకుంది. ‘ఫాస్ట్ ఫరెవర్’ పేరుతో రానున్న గ్రాండ్ ఫినాలేపై విన్ డీజిల్ […] -
Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
Sangeeth Sobhan: ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ విజయాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది. ఒకవైపు షైన్ స్క్రీన్స్ బ్యానర్లో మిస్టరీ థ్రిల్లర్ కామెడీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరోవైపు ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌తో చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన తొలి లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఒకే రోజున రెండు కొత్త ప్రాజెక్టులు ప్రకటించడంతో సంగీత్ శోభన్ కెరీర్లో ఇది […] -
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
Jr NTR: వెండితెరపై ఎంత మాస్‌గా కనిపించినా, పర్సనల్ లైఫ్ లో ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానులను కదిలించారు. గత నాలుగేళ్లుగా తనతో పాటు అడుగడుగునా ఉన్న పెంపుడు కుక్క ‘బఘీరా’ మరణంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఒక స్నేహితుడిగా వచ్చి, తెలియకుండానే కుటుంబ సభ్యుడిగా మారిపోయిన బఘీరాకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయాన్ని తాకేలా వీడ్కోలు పలికారు. తారక్ రాసిన ఒక్కో మాట ఇప్పుడు అభిమానులను కూడా […] -
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
Film Federation Council: తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్, డాన్సర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న విభేదాలే ఈ అత్యవసర సమావేశానికి ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటికే డాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ […] -
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
Jailer 2 OTT Deal: రజనీకాంత్ సినిమా అంటే థియేటర్లలో హంగామా మొదలయ్యే ముందే బిజినెస్ లో లెక్కలు కూడా మొదలవుతాయి. సూపర్‌స్టార్‌కు ఉన్న మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటిచెప్పేలా ‘జైలర్ 2’ గురించి ఓ భారీ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్లలో అడుగుపెట్టడానికి ఇంకా సమయం ఉండగానే ఈ సినిమా ఏకంగా రూ.160 కోట్ల విలువైన ఓటీటీ డీల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే 2026లోనే అత్యంత భారీ నాన్ థియేట్రికల్ […] -
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
Anupama Parameswaran: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన మాజీ ప్రియుడు తనను ఎంతగా వేధించాడో వివరించారు. ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి తనను క్రమంగా ఒక మహిళగా, నటిగా, చివరకు తన నెలసరి విషయంలో కూడా సిగ్గుపడేలా చేశాడని ఆమె వెల్లడించారు. రెండేళ్లపాటు సాగిన ఆ బంధంతో తాను ఎంతగానో డిప్రెషన్ అనుభవించానని చెబుతూ అనుపమ భావోద్వేగానికి గురయ్యారు. ఒక […] -
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
This Week OTT Releases: ఈ వారం డిజిటల్ స్క్రీన్లపై సరికొత్త వినోదం వచ్చేసింది! థియేటర్లకు వెళ్లే ఓపిక లేని వాళ్ల కోసం, హాయిగా ఇంట్లో కూర్చుని పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయడానికి విభిన్న జోనర్ల సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. వీటిలో తెలుగు హిట్ సినిమాలతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి వస్తున్న టాప్ సినిమాల కథ ముచ్చట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మిస్టర్ మిడిల్ […] -
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
Awarapan 2: బాక్సాఫీస్ వద్ద ఈసారి ఇమ్రాన్ హష్మీ పేరు గట్టిగా వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఆయనకు భారీ విజయాన్ని అందించిన ‘ఆవారాపన్ 2’ రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి సంచలనం సృష్టించింది. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా, విడుదలైన తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ మంచి స్పందన రావడంతో సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ […] -
Saif-Kiara Movie: తొలిసారి జోడీ కడుతున్న సైఫ్, కియారా.. సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు రంగం సిద్ధం
Saif-Kiara Movie: బాలీవుడ్లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ తొలిసారిగా ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే.. ప్రముఖ రచయిత్రి కనికా ధిల్లాన్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ఇప్పటికే బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!