Venkat Reddy
Author- NTV Telugu-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
Saha: యువ కథానాయకుడు శివ కుమార్ కాసారం నటిస్తున్న తెలుగు మూవీ ‘సహ’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన గ్లింప్స్ ఎమోషనల్ టచ్‌తో ఆకట్టుకోగా.. ఇప్పటివరకు విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు చిత్రబృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ‘సహా’ 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో […] -
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
Hollywood OTT Releases: హాలీవుడ్ అభిమానులకు ఈ వారం ఓటీటీ వేదికలపై వరుస క్రేజీ రిలీజ్లు సందడి చేస్తున్నాయి. డీసీ కామిక్స్ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ ‘లాంతర్న్స్’, యాక్షన్ కామెడీ ‘యావరేజ్ జో సీజన్ 2’, అడ్వెంచర్ డ్రామా ‘ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5’, పిక్సర్ యానిమేషన్ బ్లాక్‌బస్టర్ ‘టాయ్ స్టోరీ 5’ ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఒక్కోటి ఒక్కో స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి ఈ సినిమాలు, సిరీస్ లు. మరి ఇవి ఏ ఓటీటీలో […] -
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
Hema Slams Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్’ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే ప్రవర్తన ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు […] -
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
Welcome To The Jungle OTT: థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలీవుడ్ మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. దాదాపు రెండు నెలల థియేట్రికల్ రన్ తర్వాత జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా.. విడుదలైన 24 గంటల్లోనే టాప్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ గా కూడా […] -
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
Mugguru Kothulu First Look: తెలుగు ఆడియన్స్ కామెడీ జానర్ పై ప్రత్యేకమైన ఆదరణ చూపుతుంటారు. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. ఇప్పుడు అదే తరహాలో ఓ సరికొత్త తెలుగు కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘ముగ్గురు కోతులు’ సినిమా శుక్రవారం తన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. టైటిల్‌కు తగ్గట్టుగానే రూపొందించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కార్తీక్ గరిమెల్ల […] -
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
Irumudi Day 1 Collections: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్‌తో పాటు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. భారత్‌లో మొదటి రోజు రూ.14.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు […] -
Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
Mookuthi Amman 2: లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి దేవత పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2020లో జియోహాట్‌స్టార్ ఓటీటీలో నేరుగా విడుదలై మంచి స్పందన అందుకున్న ‘మూకుతి అమ్మన్’కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘మూకుతి అమ్మన్ 2’ తెరకెక్కుతోంది. దర్శకుడు సుందర్ సి రూపొందిస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్పై ఇప్పటికే అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కుల విషయంలో కూడా పెద్ద వార్త వినిపిస్తోంది. జియోహాట్‌స్టార్ ఈ సినిమా […] -
Chiranjeevi Birthday: శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ వరకు.. 71 ఏళ్లలోనూ చెక్కుచెదరని చిరు ప్రభంజనం
Chiranjeevi Birthday: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ప్రేక్షకుల హృదయాలలో చిరకాలం నిలిచిపోతాయి. యన్. టి. ఆర్ తరువాత అలాంటి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా మెగాస్టార్ పేరు ముందు ఉంటుంది. తెలుగు సినిమా గురించి మాట్లాడేటప్పుడు చిరంజీవికి ముందు.. చిరంజీవి తర్వాత అనే మాట ఎందుకు వినిపిస్తుందో ఆయన ప్రయాణమే చెబుతుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన కష్టం, క్రమశిక్షణ, అద్భుతమైన నటన, డ్యాన్స్, మాస్ ఇమేజ్‌తో తెలుగు కమర్షియల్ సినిమాకు […] -
Jailer 2 First Single: రజనీకాంత్ ‘జైలర్ 2’ ఫస్ట్ సింగిల్ అవుట్.. ‘అలా బొలేలో’తో అనిరుధ్ మ్యాజిక్.. పాటలో పూర్ణే హైలైట్!
Jailer 2 First Single: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 2023లో సంచలన విజయం సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా 2026 అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్రబృందం ఇప్పుడు తొలి సింగిల్ ‘అలా బొలేలో’ ఐటం సాంగ్ ను విడుదల చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతంతో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రజనీకాంత్ […] -
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
Brahmastra 2: 2022లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా, షారుఖ్ ఖాన్ ప్రత్యేక కామియో పాత్రలో మెరిశారు. ఈ హిట్ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు ‘బ్రహ్మాస్త్ర 2’ పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!