Venkat Reddy
Author- NTV Telugu-
Viswanath And Sons: వెడ్డింగ్ సాంగ్ తో వేడెక్కిన ‘విశ్వనాథ్ & సన్స్’.. సూర్య సర్ప్రైజ్తో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Viswanath And Sons: ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి సినిమాల్లో సెంటిమెంట్ ఎంత ముఖ్యమో, సంగీతం కూడా అంతే కీలకం. ముఖ్యంగా పెళ్లి పాటలు ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతాయి. ఇప్పుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా అదే బాటలో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, తొలి పాటతో మంచి అంచనాలు సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా […] -
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
Chennai Love Story: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో దర్శకుడు సాయి రాజేష్, హీరో కిరణ్ అబ్బవరం సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బేబీ’ తర్వాత మరోసారి విజయాన్ని అందుకున్న చిత్రబృందం సినిమా కోసం పడిన కష్టం గురించి మాట్లాడింది. ఈ సక్సెస్ మీట్లో రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ తాము కేవలం ఒక సినిమా విజయంతో నిలిచిపోయే వాళ్లు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ‘చెన్నై లవ్ స్టోరీ’ని తెరకెక్కించామని అన్నారు. […] -
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
Chennai Love Story: ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో సిబ్బంది మాటలు హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, నిర్మాతలు ధీరజ్ మొగిల్నేని, ఎస్కేఎన్ తమ అనుభవాలను పంచుకుంటూ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన విజయమని చెప్పారు. సినిమా విడుదలైనప్పటి నుంచి తన […] -
Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
Kajal Aggarwal: సెలబ్రిటీల జీవితాలు బయట నుంచి చూస్తే గ్లామర్‌తో నిండిపోయినట్లు కనిపిస్తాయి. అయితే కెమెరాల వెనుక వారు ఎదుర్కొనే అనుభవాలు మాత్రం చాలాసార్లు ఊహించని విధంగా ఉంటాయి. ముఖ్యంగా అభిమానుల పేరుతో కొందరు చేసే అతిగా ప్రవర్తించే చర్యలు వారిని అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనకు షూటింగ్ సమయంలో ఎదురైన ఒక షాకింగ్ ఘటనను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది […] -
Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
Jyothika: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై కోలీవుడ్ స్టార్ నటి జ్యోతిక ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన సుదీర్ఘ సందేశంలో […] -
Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
Salman Khan: వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ తగ్గిపోతుందనే భావనను మరోసారి తప్పు అని నిరూపించారు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల ఆయన లుక్ పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌కు ఎలాంటి మాటలు లేకుండానే గట్టి సమాధానం ఇచ్చారు. జిమ్‌లో వర్కౌట్ అనంతరం షర్ట్‌లెస్‌గా దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఫిట్నెస్తోనే అందరినీ ఆశ్చర్యపరిచారు. తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఈ ఫొటోలను పోస్ట్ చేసిన సల్మాన్, కండలు తిరిగిన […] -
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
Viswanath And Sons: సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని రూపొందిస్తుండగా, తాజాగా ఆయన ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్‌లో జ్యోతిక కీలక సూచనలు ఇచ్చారని, ఆ మార్పులు కథకు మరింత బలం చేకూర్చాయని దర్శకుడు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ, […] -
Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్‌పై నర్సు సంచలన ఆరోపణ
Blackmail Case: ఒక వైద్యుడు, అతని ఆసుపత్రిలో పనిచేసిన నర్సు, రూ.2 కోట్ల బ్లాక్మెయిల్ ఆరోపణలు, ఇప్పుడు వందలాది మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదట బ్లాక్మెయిల్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం, ఇప్పుడు పరస్పర ఆరోపణలతో మరింత సంక్లిష్టంగా మారింది. అయితే ప్రస్తుతం ఇరు పక్షాలు చేసిన ఆరోపణల్లో ఏదీ నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. […] -
Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’!
Uyir OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వస్తున్న యదార్థ సంఘటనల క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. వాస్తవ సంఘటనలను ఉత్కంఠభరితమైన కథనంతో తెరపై చూపించే ఈ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’. బాక్సాఫీస్‌లో తన ప్రయాణాన్ని ముగించుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ముఖ్యంగా […] -
Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
Tamannaah Bhatia: రెండు దశాబ్ధాలపాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటి తమన్నా భాటియా. ఇటీవల ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మిల్కీ బ్యూటీ తన అనుభవాలను పంచుకున్నారు. హిందీ చిత్రసీమలో నటీనటులు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకునే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాంటి పాత్రల్లో నటులు తమ […]
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!